మోటార్ సైకిల్ ని ఇలా కూడా వాడుతారా…?  

Using his bike for agricultural work, agricultural work, hero Honda Passion Plus, - Telugu Agricultural Work, Hero Honda Passion Plus, Using His Bike For Agricultural Work

మామూలుగా ద్విచక్ర వాహనాన్ని ఎవరైనా సరే ఒక చోట నుండి మరో చోటికి ప్రయాణించడానికి వాడుతుంటారు.అయితే తాజాగా ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి కలుపు తీసే యంత్రాన్ని అనుసంధానం చేసి కలుపు తీస్తున్నటువంటి ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో హల చల్ చేస్తోంది.

 Man Using His Bike For Agricultural Work

వివరాల్లోకి వెళితే ప్రస్తుత కాలంలో వ్యవసాయ పనులకు బాగా గిరాకీ పెరగడంతో అప్పుడప్పుడు కూలీల కొరత ఏర్పడుతోంది.దీంతో ఓ వ్యక్తి తన హీరో హోండా ప్యాషన్ ప్లస్ ద్విచక్ర వాహనానికి పంటలో కలుపు తీసే పరికరాన్ని అమర్చాడు.

అలాగే ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించి కలుపు తీసే ప్రక్రియలో విజయవంతం అయ్యాడు.ఇదంతా గమనిస్తున్నటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి యువకులు ద్విచక్ర వాహనంతో కలుపు తీసే సమయంలో వీడియోని తీసి సోషల్ మీడియా మాధ్యమాలు షేర్ చేశారు.

మోటార్ సైకిల్ ని ఇలా కూడా వాడుతారా…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతుంది.దాంతో కొంత మంది నెటిజన్లు మోటార్ సైకిల్ ని ఇలా కూడా ఉపయోగిస్తారా….? అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొంతమంది మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ విజయవంతమైతే వ్యవసాయంలో మంచి వృద్ధి సాధించవచ్చని అంటున్నారు.

అయితే ద్విచక్ర వాహనానికి కలుపు తీసే పరికరాన్ని అమర్చి విజయవంతం అయినటువంటి ఆ వ్యక్తి గురించి  పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Using His Bike For Agricultural Work Related Telugu News,Photos/Pics,Images..