అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కాలుజారి పడ్డాడు.. చివరికి ?  

Man Slips while Proposing to Girl, Love Proposal, Video Viral, Man Proposing Video,Man slips on a rock - Telugu Love Proposal, Man Proposing Video, Man Slips On A Rock, Man Slips While Proposing To Girl, Video Viral

మనసుకు నచ్చిన అమ్మాయి తన మనసులోని మాట చెప్పి జీవితాంతంగా తనతో ఉండడం అనేది చాల కష్టం.మనసులో మాట చెప్పక ఎక్కడ ఛీ కొడుతుందో అనే భయంతో ఎంతోమంది ప్రపోజ్ చెయ్యలేరు.

 Man Slips Proposing Girl Viral

ఇకపోతే ఓ వ్యక్తి తనకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేసేందుకు ఓ మంచి సమయాన్ని ఎంచుకున్నాడు.

కొత్తగా ప్రపోజ్ చేసి ఓకే చెప్పించుకోవాలి అని ప్రయత్నించాడు.

అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ కాలుజారి పడ్డాడు.. చివరికి -General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఆ కొత్త ప్రయత్నం కాస్త ప్రకృతికి నచ్చలేదు దింతో తిప్పికోట్టింది.కానీ అవి ఏమి పట్టించుకోకుండా తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఆమె మనసును దోచుకున్నాడు.

ఇంకేముంది ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తన ప్రేయసి పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వచ్చింది.అది చుసిన అతను ప్రపోజ్ చేయడానికి ఇదే సరైన సమయం అని పక్కా ప్రణాళికతో అక్కడికి వచ్చాడు.

తీరా ఆమె దగ్గరకి వెళ్లిన తర్వాత అక్కడ పాచు పట్టిన ఓ రాయి మీద కాలు వేసి జారిపడ్డాడు.ఆ అలికిడికి వెనక్కి తిరిగిన ఆమె ”ఓ మై గాడ్” అంటూ అతడిని పైకి లేపడానికి చేయి అందించింది.

ఒకరకంగా అలా పడటమే అతడిని ఆమెకు దగ్గర చేసింది.ఆలా పడ్డ తర్వాత సిగ్గు పడకుండా ఎంతో ధైర్యంతో అతడు తన మోకాళ్లపై నిల్చొని ఆమెకు ప్రపోజ్ చేశాడు.

ఇంకేముంది ఆమె ఫ్లాట్ అయిపోయింది.వావ్ అంటూ యాక్సెప్ట్ చేసింది.

దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Video Viral #Love Proposal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Slips Proposing Girl Viral Related Telugu News,Photos/Pics,Images..