వైరల్.. రోడ్డు పక్కన ఆపిన కారులో కూర్చున్న ఎలుగుబంటి.. చివరికి..!

మనం దూరం నుండి చూస్తేనే ఎలుగుబంటి ని చూసి బయపడతాము.లాంటిది ఒక అడుగు దూరంలో దానిని చుస్తే ఇక పై ప్రాణాలు పైనే పోతాయి.

 Man Risks Life As He Tries To Scare Away Bear That Broke Into His Car-TeluguStop.com

ఆ వ్యక్తి పరిస్థితి కూడా ఇలానే ఉంది.అతడు ఎలుగుబంటి ని దగ్గరగా చూసి షాక్ అయ్యాడు.

అంత దగ్గరగా చూడడంతో అతడికి ఏం చేయాలో అర్ధం కాలేదు.అసలు ఎలుగుబంటి అతడి దగ్గరకు ఎలా వచ్చింది.

 Man Risks Life As He Tries To Scare Away Bear That Broke Into His Car-వైరల్.. రోడ్డు పక్కన ఆపిన కారులో కూర్చున్న ఎలుగుబంటి.. చివరికి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లేదంటే అతడే దాని దగ్గరకు వెళ్లాడా.

అసలు విషయం ఏమిటంటే.

ఒక వ్యక్తి తన కారును రోడ్డు పక్కన వదిలేసి ఎక్కడికో వెళ్ళాడు.వచ్చే సరికి అతడి కారులో ఎలుగుబంటి ప్రత్యక్షం అయ్యింది.

దానిని చూడగానే అతడు షాక్ తో బిగుసుకు పోయాడు.ఏం చేయాలో అర్ధం కాలేదు.

అతడు కారును పార్క్ చేసి వెళ్లి వచ్చే లోపు కారులోకి ఎలుగుబంటి ఎలా వెళ్లిందో అర్ధం కాలేదు.దానిని ఎలా బయటకు పంపాలో కూడా పాలుపోలేదు.

Telugu Bear Attack, Bear Broke Into Car, Bear In Car, Gatlinburg, Man Risks Life As He Tries To Scare Away Bear That Broke Into His Car, Social Media, Tennessee, Viral News, Viral Video-Latest News - Telugu

ఈ ఘటన అమెరికాలో జరిగింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.టేనస్సీ లోని గాట్లిన్గ్ బర్గ్ లో ఒక వ్యక్తి తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్ళాడు.అతడు తిరిగి వచ్చే లోపు అతడి కారులోకి ఒక ఎలుగు బంటి ఎక్కి కూర్చుంది.

అతడు చూడకుండా కారు దగ్గరకు వెళ్లి కారు డోర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Telugu Bear Attack, Bear Broke Into Car, Bear In Car, Gatlinburg, Man Risks Life As He Tries To Scare Away Bear That Broke Into His Car, Social Media, Tennessee, Viral News, Viral Video-Latest News - Telugu

అతడు కారు లో ఉన్న ఎలుగు బంటి ని చూసి దానిని బయటకు పంపేందుకు చాలా సేపు ప్రయత్నించారు.కారు డోర్ తీసి గట్టిగ అరిచారు.వారి అరుపులు విన్న ఎలుగుబంటి పక్కన ఉన్న అడవుల్లోకి వెళ్లి పోయింది.

దీంతో వారు ఊపిరి పీల్చు కున్నారు.ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.మీరు కూడా ఈ వీడియోను ఒక లుక్కేయండి.

#Bear Attack #Tennessee #RisksScare #Bear Car #Bear Broke Car

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు