స్కైడైవింగ్ చేస్తూ ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ప్రియుడు.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..

ప్రేమ అనేది ఒక అపురూపమైన ఘట్టం.ఒక ప్రియుడు తన ప్రేమని తెలియజేయడానికి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

 Man Propose To Girlfriend While Skydiving-TeluguStop.com

తన ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలనీ ఆలోచించిన ఆ యువకుడికి ఒక ఐడియా వచ్చింది.వెంటనే ఆ ఇండియాను అమలు చేసాడు.

ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Man Propose To Girlfriend While Skydiving-స్కైడైవింగ్ చేస్తూ ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ప్రియుడు.. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతడు ఒక పైలెట్.

తను ప్రేమించిన ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చెయ్యాలని ఆలోచిస్తూ ఉన్నాడు.అతడికి ఒక్క సారిగా ఒక ఐడియా వచ్చింది.

ప్రియురాలిని గాల్లోకి తీసుకెళ్లి ప్రొపొసె చేసాడు.ప్రియుడు పోర్స్ చెయ్యడంతో అప్రియురాలు చెప్పలేని ఆనందంలో ఎస్ అని చెప్పింది.

దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

రే అనే యువకుడు తన ప్రియురాలికి ప్రొపొసె చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంది.

అతడు ఆమె ప్రియురాలును స్కై డైవింగ్‌ కు తీసుకెళ్లాడు.విమానంలో బయల్దేరి బాగా ఎత్తుకు వెళ్లిన తర్వాత అక్కడి నుండి కిందకు దూకేశారు.

స్కై డైవింగ్‌ చేస్తున్న సమయంలో రే ప్రియురాలుకు గాల్లో ఉండగానే ప్రపోజ్ చేసాడు.ఐ లవ్ యు అని చెప్పడంతో అతడి ప్రియురాలు కూడా యస్ అని చెప్పడంతో అతడు వెంటనే తన దగ్గర ఉన్న రింగును తీసి ఆమె వేలుకు తొడిగాడు.

ఇదంతా కూడా గాల్లోనే జరిగింది.

ఈ విధంగా ప్రపోజ్ చేయడం చుసిన నెటిజన్స్ ఇంత ఎత్తుకు తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తే ఎవ్వరైనా యస్ చెబుతారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను అతడు సోషల్ మీడియా లో పోస్టు చేసిన కొద్దీ గంటల్లోనే వైరల్ గా మారింది.

#Skydiving #ManProposes #Proposal In Sky #ProposalWhile #ManProposes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు