వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు..!?  

man married two womens at a time , man married two womens, Madhyapradesh, Keria Village, Two Brides, Bride Groom, Sandeep, Sandeep Father And Mother, Social Media, Luck Boy, Netizens Comments - Telugu Bride Groom, Keria Village, Luck Boy, Madhyapradesh, Man Married Two Womens, Netizens Comments, Sandeep, Sandeep Father And Mother, Social Media, Two Brides

అవును.షాక్ అవుతున్నారు కదా! కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది.సాధారణంగా అయితే ఒక వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవచ్చు.కానీ ఒకోసారి ఒకొకరిని పెళ్లి చేసుకుంటాడు.కానీ ఇక్కడ వరుడు మాత్రం ఏకకాలంలో ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడు.అది కూడా పెద్దల సమక్షంలో.

 Man Married Two Womens At A Time

ఏంటి అని షాక్ అవుతున్నారా? అక్కడికే వస్తున్న!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మధ్యప్రదేశ్ లోని కేరియా గ్రామానికి చెందిన సందీప్ అనే వ్యక్తి బంపర్ ఆఫర్ కొట్టాడు.

వరుడు ఒక్కడే.. కానీ వధువులిద్దరు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఏంటి అంటే? ప్రేమించిన పిల్లను, పెద్దలు చూసిన పిల్లను ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు.అలా చేసుకోవడానికి కారణం ఏంటి అంటే? సందీప్ కాలేజీ సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.ఇంకా ఇలా ప్రేమ వ్యవహారం నడుస్తున్న సమయంలోనే తల్లిదండ్రులు మరో యువతితో పెళ్లి ఫిక్స్ చేసారు.

అయితే ఈ వ్యవహారం పంచాయితీకి చేరడంతో రంగంలోకి దిగిన గ్రామా పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించి మాట్లాడారు.

అయితే ఆ ఇద్దరు అమ్మాయిలు సందీప్ తో కలిసి ఉంటాం అని అన్నారు.దీనికి వరుడు కూడా ఒకే అనడంతో ఈ నెల 8వ తేదీన మూడు కుటుంబాల సమక్షంలో ఇద్దరి వధువు మేడలో తాళి కట్టాడు.

ఇంకా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.లక్కీ బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

#Madhyapradesh #Bride Groom #Two Brides #Luck Boy #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Married Two Womens At A Time Related Telugu News,Photos/Pics,Images..