పోలీసు పెళ్ళాం తో అక్రమ సంబంధం

ప్రకాశం జిల్లా చీరాల బస్టాండ్ ప్రాంగణంలో నిలిచి ఉన్న ఓ బస్సులో ప్రయాణీకులు చూస్తుండగానే దారుణహత్య జరిగింది.ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఓ పోలీస్ ఉన్మాదిలా మారి కత్తితో ఓ వ్యక్తి గొంతు కోశాడు.

 Police Kills The Person-TeluguStop.com

అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులను భయభ్రంతులకు గురిచేసింది.తీవ్రగాయాలపాలైన సునీల్ కుమార్ ను 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.

బస్సులో జరిగిన కత్తి దాడిలో మృతిచెందిన సునీల్ కుమార్ చీరాల ఎల్ఐసీ ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్.వివాహేతర సంబంధం నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఈ హత్య చేశాడు.

కారంచేడు పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గ పనిచేస్తున్న శ్రీనివాసరావు తన భార్యతో సునీల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నాడు.దీనిపై ప్రశ్నించగా తనపై కత్తితో దాడి చేశాడని, ఆ సమయంలో అతని చేతిలోంచి కత్తి లాక్కుని దాడి చేశానని చెబుతున్నాడు నిందితుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube