సినిమా స్టైల్ లో ప్రమాదం.. చివరికి?  

man jump cable wire women and injured head karnataka, man jump, cable wire, women, injured, head karnataka - Telugu Cable Wire, Head Karnataka, Injured, Man Jump, Women

మామూలుగా సినిమాలలో ఒక చోటి నుంచి మరో చోటికి గాలిలో ఎగిరి పోతూ ఉంటారు… ఇలాంటి ఘటనలు నిజ జీవితంలో చాలా తక్కువగా జరుగుతుంటాయి.కానీ జరిగినపుడు మాత్రం అవి చూసి ఆశ్చర్య పోతూ ఉంటాము.

 Man Jump Cables Wire Women Injured Head Karnataka

ఒక్క క్షణం మన కళ్ళని మనమే నమ్మలేము.అలాంటిది ప్రస్తుతం ఎక్కడ జరిగింది.

సినిమా రేంజ్ లో కాదు అంతకు మించి అనే విధంగా ఇక్కడ జరిగిన ఘటన ఉంది.మీ కళ్ళను మీరే నమ్మలేరు.

సినిమా స్టైల్ లో ప్రమాదం.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

సినిమా స్టెంట్ లో మాదిరిగా ఏకంగా కేబుల్ వైరు తగిలి సుమారు పది అడుగుల ఎత్తులో ఎగురుతూ వచ్చి ఎంతో దూరంలో ఫుట్పాత్పై నడుచుకుంటు వెళ్తున్న మహిళపై పడ్డాడు వ్యక్తి.ఈ ఘటన కృష్ణ రాజపురం లో చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో వైరల్ గా మారిపోయింది.ఈనెల 16వ తేదీన పుట్ పాత్ పై నడుచుకుంటూ వెళుతోంది ఒక మహిళ… అదే సమయంలో ఆటో వద్ద ఓ వ్యక్తి నిలబడ్డాడు.

అతని కాళ్ళ కింద ఉన్న కేబుల్ వైర్ ను దూరంగా ఉన్న ఎవరో లాగడంతో కేబుల్ తో పాటు ఆటో వద్ద ఉన్న వ్యక్తి కూడా ఎగురుతూ వచ్చేసాడు.

ఒక్కసారిగా వచ్చి ఆ మహిళ మీద పడిపోయాడు.

ఆ మహిళ తలకు తీవ్ర గాయం అయింది.ఇక ఆ తర్వాత పడిన సదరు వ్యక్తి లేచి మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

భాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సినిమాను తలపించేలా ఉండడంతో నెటిజన్లను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

#Man Jump #Injured #Head Karnataka #Cable Wire #Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Jump Cables Wire Women Injured Head Karnataka Related Telugu News,Photos/Pics,Images..