శృంగారం మధ్యలో ఆ పని చేసాడు..12 ఏళ్ల జైలు శిక్ష.. అసలు విషయం ఏంటంటే..

ఈ మధ్య వివిధ దేశాల్లో ని కోర్ట్ లకి వింత వింత కేసు లు వస్తున్నాయి.అటువంటి విషయాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

 Man Jailed For Harassing Girl-TeluguStop.com

అలాంటి ఒక సంఘటనే లండన్ లో చోటు చేసుకుంది.శృంగారం చేస్తున్న సమయం లో కండోమ్ ని తోలగించినందుకు అతనికి ఏకంగా 12 ఏళ్ళ జైలు శిక్ష పడింది.

అసలు విషయానికొస్తే.

బ్రిటన్ లో అమ్మాయిల తో శృంగారం చేయడానికి ప్రత్యేకమైన వెబ్ సైట్ లు ఉన్నాయి.

అందులోకి వెళ్లి డబ్బు చెల్లించి వారికి నచ్చిన అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చు.అయితే లండన్ లో నివసిస్తున్న లీ హాగ్‌బెన్ అనే వ్యక్తి ఓ వెబ్‌సైట్లో శృంగారం కోసం అమ్మాయిలను వెదికాడు.

ఓ 20 ఏళ్ల అమ్మాయి వివరాలు చూసి ఆమెని బుక్ చేసుకొని హోటల్ అడ్రెస్ ని పంపాడు.అతను చెప్పినట్లే అతను ఉంటున్న హోటల్ కి వచ్చిన ఆమె అతని తో 2 గంటల సేపు గడిపేందుకు అంగీరించింది.

తనతో శృంగారం చేయాలంటే కండోమ్ తప్పనిసరి అని ముందుగానే చెప్పింది ఆ అమ్మాయి.దానికి హగ్ బెన్ కూడా సమద్దమే అని చెప్పాడు.

అయితే శృంగరం చేస్తున్న సమయం లో కండోమ్ ని తీసివేసి శృంగారం చేయబోయాడు హగ్ బెన్ దానికి ఆమె వద్దు అంటూ కేకలు వేసింది.అయిన ఒప్పుకోకుండా శృంగారం చేసి ఆమెకి కనీసం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు లీ.దీనితో ఎం చేయాలో తోచక ఆమె కోర్ట్ ని ఆశ్రయించి జరిగిన విషయాన్ని అంత చెప్పింది.హగ్ బెన్ తన పైన బలాత్కారం చేశాడని ఫిర్యాదు లో తెలిపింది.

దీని పైన హగ్ బెన్ ని విచారించగా తనకు ఏమి తెలియదు అని చెప్పాడు.చివరికి కోర్ట్ వారి అద్వర్యం లో చేసిన డీఎన్‌ఏ పరీక్షతో అతను చేసిన నేరం చేసినట్లు రుజువైంది.

దాంతో లీకి 12 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు జడ్జి ప్రకటించాడు.ఈ తీర్పు విన్న లీ హగ్ బెన్ తను జైలు నుండి విడుదలైన తరువాత జడ్జి ని చంపేస్తానని బెదిరించాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube