దారుణం: కుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డ నీచుడు!

మనుషులు మృగాలా కంటే దారుణంగా తయారవుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

ఇన్నాళ్లు పిల్లిపైనా, ఆవుపైన లైంగిక దాడికి పాల్పడిన నీచులు ఇప్పుడు కుక్కలపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చిన ఈ నీచులు మాత్రం మారడం లేదు.

ఇంకా తాజాగా మహారాష్ట్రలోని థానేలో వీధిలో ఉన్న ఓ ఆడకుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.మద్యానికి బానిసైన ఓ దుర్మార్గుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

మొదట్లో అతను కుక్కలను వేదిస్తుండేవాడు.ఆ కుక్కలకు బిస్కెట్లు వేసిన అన్నం పెట్టిన వారిని కూడా మాటలతో చిత్రహింసలకు గురి చేసేవాడు.

Advertisement

ఇంకా నిన్న ఓ కుక్కతో అఘాయిత్యానికి పాల్పడటాన్ని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి గమనించి జంతు ప్రేమికులకు చేరవేశారు.స్థానికంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆడకుక్కపై అఘాయిత్యానికి పాల్పడినట్లు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

కాగా ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి.

Advertisement

తాజా వార్తలు