దారుణం: కుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డ నీచుడు!

మనుషులు మృగాలా కంటే దారుణంగా తయారవుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.

 Man, Sexually Abusing, Female Dog, Thane, Maharashtra, Man Sexually Abused Dog-TeluguStop.com

ఇన్నాళ్లు పిల్లిపైనా, ఆవుపైన లైంగిక దాడికి పాల్పడిన నీచులు ఇప్పుడు కుక్కలపై కూడా లైంగిక దాడికి పాల్పడుతున్నారు.ఎన్ని కఠినమైన చట్టాలు వచ్చిన ఈ నీచులు మాత్రం మారడం లేదు.

ఇంకా తాజాగా మహారాష్ట్రలోని థానేలో వీధిలో ఉన్న ఓ ఆడకుక్కపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.మద్యానికి బానిసైన ఓ దుర్మార్గుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.మొదట్లో అతను కుక్కలను వేదిస్తుండేవాడు.ఆ కుక్కలకు బిస్కెట్లు వేసిన అన్నం పెట్టిన వారిని కూడా మాటలతో చిత్రహింసలకు గురి చేసేవాడు.

ఇంకా నిన్న ఓ కుక్కతో అఘాయిత్యానికి పాల్పడటాన్ని స్థానికంగా ఉండే ఓ వ్యక్తి గమనించి జంతు ప్రేమికులకు చేరవేశారు.స్థానికంగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆడకుక్కపై అఘాయిత్యానికి పాల్పడినట్లు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

కాగా ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువ అయిపోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube