అదృష్టం అంటే అతనిదేనట!

మనకు అవసరం.దేవుడు మనకు సహాయం చెయ్యాలి అని ఎంతో కోరుకుంటాం.

 Man, Two Masala Packets, Single Maggie Pack, Maggi Noodles-TeluguStop.com

కానీ దేవుడు మనకు సహాయం చెయ్యడు.ఎవరైతే అవి ఏమి కోరుకోకుండా చేస్తారో వారికి అట్లే అదృష్టం కలిసొస్తుంది.

అసలు ఊహించినవి అన్ని జరుగుతాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే అదృష్టంకి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఏంటంటే? సాధారణంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరు వారి జీవితంలో జరిగిన వాటి గురించి బాగా చెప్పుకుంటారు.అలానే ఓ మ్యాగీ ప్రియుడు కూడా తనకు కలిసొచ్చిన అదృష్టాన్ని ఇంటర్నెట్ లో పెట్టాడు.

అది చుసిన మరి కొందరు మ్యాగీ ప్రియులు అతని అదృష్టాన్ని చూసి ఏడుస్తున్నారు.

అంతగా సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అంటే.”నేను కొన్న మ్యాగీ ప్యాకెట్‌లో​ రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి.ఒట్టు.నేను అబద్ధం ఆడటం లేదు” అని పేర్కొన్నాడు.ఆ ట్విట్ చుసిన నెటిజన్లు ”నిన్ను చూస్తుంటే నా కడుపు మండుతోంది.దాన్ని మ్యాజిక్‌ మసాలా అనడానికి ఇదే కారణం.నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.అదృష్టం అంటే నీదిరా బాబు!” అంటూ కామెంట్లు చేశారు.దీంతో ఆ ట్విట్ చుసిన నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube