గర్ల్ ఫ్రెండ్ కు సర్ ప్రైజ్.. జైలుపాలు చేసింది!  

యువత తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల అనుకున్న చోటుకు కాకుండా అనుకోని చోట్లకు వెళ్తుంటారు.కొన్ని నెలల క్రితం ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి ఎంతో దూరం ప్రయాణించి.

TeluguStop.com - Man Flies2000 Kms From Benga To Lucknow To Surprise Girl Lands In

చివరికి జైలులో పడిన సంగతి అందరికీ తెలిసిందే.కాగా ఇటీవలే ఓ యువకుడు కూడా తన గర్ల్ ఫ్రెండ్ ను సర్ ప్రైజ్ చేయాలని అనుకోగా చివరికి జైలు పాలయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లోని ద్యోరియా జిల్లాకు చెందిన ఓ యువకు డు.అతని పేరు సల్మాన్.అతని వయసు 21 ఏళ్లు.అతను బెంగళూరులో మెకానిక్ గా పని చేస్తున్నాడు.

TeluguStop.com - గర్ల్ ఫ్రెండ్ కు సర్ ప్రైజ్.. జైలుపాలు చేసింది-General-Telugu-Telugu Tollywood Photo Image

ఉత్తరప్రదేశ్ లో లక్ష్మీపూర్ ఖేరి ప్రాంతానికి చెందిన ఓ యువతి అతనికి ఆన్ లైన్ యాప్ ద్వారా పరిచయమైంది.దీంతో వారిద్దరి మధ్య పరిచయం దృఢం గా మారింది.

కాగా ఇటీవలే ఆదివారం ఆ అమ్మాయి పుట్టినరోజు ఉండగా.బెంగుళూరులో ఉన్న అతను ఆమె కు సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాడు.

దీంతో అతను ఆమె పుట్టిన రోజు కోసం గిఫ్టు లను కొని తన ఉన్న చోటు నుంచి లక్నోకు చేరుకున్నాడు.అక్కడి నుంచి ఆ అమ్మాయి ఉన్నచోటకు వెళ్లాడు.తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంట్లో కి వెళ్ళాక ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతడు ఎవరో మాకు తెలియదు అంటూ ఇంట్లోకి రానివ్వలేదు.దీంతో వాళ్ళు పోలీసుల కు ఫిర్యాదు చేయగా అతనిని జైలుకు తీసుకెళ్లారు.

తిరిగి తర్వాత రోజు కొన్ని వ్యక్తిగత సలహాలతో ఆ యువతి తల్లిదండ్రులు కేసును పెట్టేందుకు అంగీకరించలేదని పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి సునీల్ కుమార్ సింగ్ తెలిపారు.కాగా అతనిని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు విషయాలు చర్చించి సోమవారం రోజున విడుదల చేశారు.

#Surprise #Police Station #2000 Kms #Girl Lands #Man Flies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు