పొలం పనికెళ్లాడు.. లక్షాధికారయ్యాడు.. ఎలా అంటే?

కొందరు అంతే.ఉన్నట్టుండి అదృష్టవంతులైపోతారు.

 Diamonds, Kurnool, Gold-TeluguStop.com

రోజు చేసే పని చేసిన సరే వారు ఉన్నట్టుండి అదృష్టవంతులు అవుతారు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ఉన్నట్టుండి అదృష్టవంతుడయ్యాడు.

ఎవరు అనుకుంటున్నారా? దినసరి కూలీగా.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కర్నూలు జిల్లా లోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఓ దినసరి కూలీకి వజ్రం దొరికింది.

ఇంకా ఆ వజ్రం విలువ ఏకంగా 9 లక్షల రూపాయిలు.

అయితే అందరిలా అతను వజ్రాల వేటకు వెళ్ళలేదు.రోజులనే పని చేసేందుకు వెళ్ళాడు ఏకంగా అతనికి వజ్రం దొరికింది.

దీంతో నిన్నటి వరకు దినసరి కూలీగా ఉన్న అతను ఈరోజు ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయాడు.దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వ్యవసాయ కూలికి దొరికిన వజ్రం గురించి పక్కన పెడితే ఆ ఊరిలో బాగా వర్షాలు పడితే భూముల్లో ఉండే వజ్రాలు, బంగారు నిక్షేపాలు బయటపడుతుంటాయి.ఇంకా ఈ విషయాన్నీ భూగర్భ పరిశోధన సంస్థనే నిర్దారించిందట.

తొలకరి వర్షం పడగానే కర్నూల్ కు చుట్టుపక్కల ప్రాంతాలైన జొన్నగిరి, పగిడిరాయి, పెరవలి, తుగ్గలి ప్రాంత పొలాలకు వజ్రాల కోసం ఎంతమంది వస్తుంటారు.ఆ ప్రాంతంలో దొరికిన వజ్రాలను బహిరంగంగా వేలంలోకు వేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube