వైరల్ వీడియో.. వావ్.. చేతి వేళ్ళ సైగలతోనే ఎలుకలను శాసిస్తున్నాడుగా..!

మనం సాధారణంగా సర్కస్ లో జంతువులూ చేసే ఫీట్స్ చూస్తూనే ఉంటాం.అవి చేసే విన్యాసాలు చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది.

 Man Control Rats And Dances Them With His Finger-TeluguStop.com

అవి చూస్తున్నంత సేపు మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం.ఇప్పటి వరకు మనం సర్కస్ లో కోతులు, పులులు, సింహాలు, ఏనుగులు ఇలా చాలా రకాల జంతువులను విన్యాసాలు చేస్తూ ఉండడం చూసే ఉంటాం.

కానీ ఎలుకలు విన్యాసాలు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా.మాక్సిమం చూసే ఉండరు.ఎందుకంటే ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటాయి.ఇప్పుడు ఎలుకలు చెప్పినట్టు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

 Man Control Rats And Dances Them With His Finger-వైరల్ వీడియో.. వావ్.. చేతి వేళ్ళ సైగలతోనే ఎలుకలను శాసిస్తున్నాడుగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వీడియోలో ఉన్న అతడు ఎలుకలను కేవలం చేతి వేళ్ల తోనే శాసిస్తున్నాడు.ఈ వీడియో ఇప్పుడు నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఈ వీడియో కొత్తగా ఉండడంతో నెటిజెన్స్ బాగా స్పందిస్తున్నారు.అతడు కేవలం వేళ్ల తోనే సైగలు చేస్తూ ఎలుకలను అతడు చెప్పినట్టుగానే చేసేలాగా శిక్షణ ఇవ్వడంతో అతడు సైగ చేస్తే చాలు ఏమి చెప్తే అదే చేస్తున్నాయి.

అతడు ఒక రోడ్డు పక్కన కూర్చుని ఎలుకలతో ఈ విన్యాసాలు చేపిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు.ఆ విన్యాసాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

అతడు నాలుగు ఎలుకలను తన ముందు ఆడిస్తున్నాడు.అవి ఆయన చేసే చేతి వేళ్ళ సైగల ద్వారా చెప్పినట్టు చేస్తున్నాయి.

అటు రమ్మంటే అటు వెళ్తున్నాయి.ఇటు రమ్మంటే ఇటు వస్తున్నాయి.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.కొంతమంది మూగ జీవాలను బాధించి ఇలా చేయడం తప్పు అంటుంటే.మరికొంత మంది అతడి టాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.మొత్తానికి ఈ వీడియో మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటుంది.

#Rat Man Video #Rat Dance Video #ViralVideos #ManControl #Rats Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు