వైరల్: మీరు బైక్‌ని ఇలా తీసుకొని వెళ్ళుండరు... కావాలంటే ఇక్కడ చూడండి!

Man Carrying Bike On Bike Video Viral Details, Viral Latest, News Viral, Social Media, Bike, Lifting, Loading, Mans, Viral Video, Bike On Bike, Funny Video, Recovery Agents, Strange Idea,

సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్న వీడియోలలో కొన్ని కొన్ని చూసేటప్పుడు చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది.తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను తెగ మెప్పిస్తోంది.

 Man Carrying Bike On Bike Video Viral Details, Viral Latest, News Viral, Social-TeluguStop.com

ఇక మన ఇండియన్స్ ఐడియాలు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎలాంటి కిష్టపరిస్థితులనైనా మనవాళ్ళు చాలా స్మార్ట్ గా డీల్ చేస్తారు.అవును మరి.మనలో చాలామంది అందరిలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచిస్తారు.అందుకే వారు ఇతరులకు కష్టమైన పనిని కూడా చాలా సునాయాసంగా చేసుకుంటూ పోతారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే దానికి సరియైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఒక బైక్ ని( Bike ) మరొక బైక్ పై ఎక్కించుకొని వెళ్లాలనే ఐడియా ఎవరి వస్తుంది చెప్పండి? కానీ వారికి వచ్చింది.అందుకే వారిని ఆహుతులు తెగ పొగిడేస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో.ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు.ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుండగా.

రెండో వ్యక్తి సదరు బైక్ ను పట్టుకుని ఉన్నాడు.ఈ వీడియో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు( Maharashtra Aurangabad ) చెందినదని తెలుస్తోంది.

ఈ వీడియోను సిరాజ్ నూరానీ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది.కాగా ఈ వీడియో లక్షల్లో వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది.

ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్స్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు.సో కాల్డ్ వాహనదారుడు వాయిదాల పద్ధతిలో బైక్‌ను తీసుకొని ఆ వాయిదాలను ఎగ్గొట్టడం వలన రికవరీ ఏజెంట్లు( Recovery agents ) అలా దానిని ఎత్తుకు పోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది మాత్రం వారి తెలివికి, శ్రమకు ఫిదా అయిపోతున్నారు.తాముకూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని, అయితే ఇలాంటి ఐడియా మాకు తట్టక చాలా డబ్బులు వృధా చేసుకున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube