ఆస్థి విషయంలో గొడవ, అక్క మీద కోపం కుక్క మీద!  

Man Booked For Killing Pet Dog Over Property Dispute With Sister - Telugu Dispute With Sister, Hyderabad Police, Killing His Pet Dog, Property Dispute

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి లోని లాలా పేట లో గత రాత్రి అక్కా తమ్ముళ్ల మధ్య ఆస్తి గొడవ చోటుచేసుకుంది.

Man Booked For Killing Pet Dog Over Property Dispute With Sister

ఈ క్రమంలో వారిరువురు కూడా తీవ్ర స్థాయిలో తిట్టుకోవడమే కాకుండా కొట్టుకున్నారు కూడా.అయితే ఆ సమయంలో అక్క రమా దేవి కుక్క తన యజమానితో గొడవ పడుతున్న ఆమె తమ్ముడు కు అడ్డు వచ్చింది.

దీనితో కోపోద్రిక్తుడు అయిన అతడు తనకు అడ్డు వచ్చిన ఆ కుక్క ను ఏమాత్రం కనికరం లేకుండా మెడ మీద కాలు వేసి తొక్కడం తో ఆ కుక్క మృతి చెందినట్లు తెలుస్తుంది.అయితే తన కుక్కను తన తమ్ముడు కాలు వేసి తొక్కి చంపాడు అంటూ రమాదేవి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆస్థి విషయంలో గొడవ, అక్క మీద కోపం కుక్క మీద-General-Telugu-Telugu Tollywood Photo Image

అనంతరం కుక్క కళేబరాన్ని స్థానికంగా ఒక ఆసుపత్రికి తరలించి పోస్టుమారం నిర్వహించారు.ప్రస్తుతం కుక్క ను చంపిన కేసులో రమాదేవి తమ్ముడు ని నిందితుడుగా పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Booked For Killing Pet Dog Over Property Dispute With Sister-hyderabad Police,killing His Pet Dog,property Dispute Related....