ఛీ ఇదేం పాడు పని  : బ్యాంకు లోన్ కోసం ఏకంగా తన భార్యని మేనేజర్ కి….  

Man Planning to seduce bank manager with wife,men blackmailing, Men Arrested, Crime news, Women Seducing Bank manager, Haryana News, Bank loan - Telugu Bank Loan, Crime News, Haryana News, Man Planning To Seduce Bank Manager With Wife, Men Arrested, Men Blackmailing, Women Seducing Bank Manager, Women Seducing Bank Maneger

సమాజంలో ప్రస్తుతం  జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను చూసినట్లయితే కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి వెనకాడరని స్పష్టంగా తెలుస్తుంది. తాజాగా ఓ వ్యక్తి బ్యాంకు లోన్ పొందడం కోసం తన స్నేహితుడు అయినటువంటి బ్యాంకు మేనేజర్ కి తన సొంత భార్య ని ఎరగా వేసి లోన్ పొందాలని చూసి చివరికి కటకటాల పాలైన ఘటన హర్యాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Man Blackmailing Bank Manager For Loan In Haryana

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన రోహతక్ అనే పట్టణంలో ఓ వ్యక్తి బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు.అయితే ఇతడి స్నేహితుడు కూడా ఇదే ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

TeluguStop.com - ఛీ ఇదేం పాడు పని  : బ్యాంకు లోన్ కోసం ఏకంగా తన భార్యని మేనేజర్ కి….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో  ఆ వ్యక్తి  తన  భార్యని అప్పుడప్పుడు తన బ్యాంక్ మేనేజర్ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ వివాహేతర సంబంధాలకు ప్రేరేపించాడు.

అయితే తాజాగా మాట్లాడాలని నెపంతో బ్యాంకు మేనేజర్ ని ఇంటికి పిలిపించి తన భార్యతో అతడిని లొంగ తీసుకున్నట్లు నటించమని ముందే పన్నాగం పన్నాడు.

దీంతో అనుకున్న విధంగానే అతడి భార్య బ్యాంకు మేనేజర్ తో తన భర్త చెప్పినట్లు ప్రవర్తించింది. అంతేగాక ఈ విషయం గురించి బయటకు తెలిస్తే తన పరువు పోతుందని కాబట్టి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది.

దీంతో విషయం పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి బ్యాంక్ మేనేజర్ వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందించి పక్కా పథకం ప్రకారం తన స్నేహితుడి భార్య మరియు స్నేహితుడు చేస్తున్న అక్రమాన్ని పోలీసుల సమక్షంలో నిరూపించాడు.దీంతో పోలీసులు బ్యాంకు మేనేజర్ స్నేహితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

#WomenSeducing #Bank Loan #ManPlanning #Men Arrested #WomenSeducing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Man Blackmailing Bank Manager For Loan In Haryana Related Telugu News,Photos/Pics,Images..