మేకతో శృంగారం చేయబోయిన దుర్మార్గుడు... మేక అనుమతితోనే ఆ పని చేశానంటూ విచిత్ర వాదన చేస్తున్నాడు  

  • ఆడవారిపై అఘాయిత్యాలు మరీ దారుణంగా పెరిగి పోతున్నాయి. కామంతో కళ్లు మూసుకు పోయిన వారు కన్ను మిన్ను కానకుండా బంధుత్వాలు, వరుసలు కూడా చూసుకోకుండా అమ్మాయిలపై అఘాయిత్యాలు చేస్తున్నారు. చెల్లిపై, తల్లిపై, అక్కపై ఇలా రకరకాలుగా ఇప్పటికే అఘాయిత్యాలు జరుగుతున్న విషయం తెల్సిందే. కొందరు మగాళ్లు మరీ దారుణంగా జంతువులపై కూడా తమ ప్రతాపం చూపుతూ మానవత్వం మంట కలుపుతున్నారు. అత్యంత దారుణమైన ఈ పరిస్థితి ప్రపంచంలో ఎప్పుడు ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది.

  • Man Arrested For 'raping Goat' Claims He Asked Permission First-Kennedy Kambani Malawi Raping Goat

    Man Arrested For 'raping Goat' Claims He Asked For Permission First

  • తాజాగా ఆఫ్రియాలోని మాలావిలో మరోసారి ఈ దారుణం జరిగింది. 21 సంవత్సరాల కెన్నడీ కంబానీ అనే వ్యక్తి ఒక మేకపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడిని ప్రశ్నిస్తే వింత వాదన చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… కెన్నడీ కంబానీ అనే వ్యక్తి ఒక ప్రదేశం నుండి మేకను పట్టుకుని వెళ్లాడు. ఆ మెకను అతడు దొంగిలించుకుని వెళ్తున్నాడని స్థానికులు గమనించి అతడిని వెంబడివ్వడం జరిగింది. అతడి ఒక ప్రదేశంకు మేకను తీసుకు వెళ్లి అక్కడ ఆ మేకపై అఘాయిత్యంకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో స్థానికులు అతడిని పట్టుకుని చితకొట్టారు.

  • Man Arrested For 'raping Goat' Claims He Asked Permission First-Kennedy Kambani Malawi Raping Goat
  • ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. అప్పటికే బాగా దెబ్బలు తిన్న కెన్నడీ పోలీసుల విచారణలో మేక తనతో శృంగారంకు ఆసక్తి చూపించిందని, అందుకే ఆ మేకతో తాను ఆ పని చేశానని, ఆ మేక ప్రోత్సాహం వల్లే తాను ఆ పని చేశాను, నా తప్పేం లేదు అంటూ చెప్పబోయాడు. ఆ మేక చెప్పిందంటూ అతడు విచిత్రంగా మాట్లాడుతున్న నేపథ్యంలో అతడి మానసిక పరిస్థితి బాగా లేదేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని స్థానికులు మాత్రం కెన్నడీకి ఎలాంటి మానసిక సమస్యలు లేవని, అతడు ఇదో కొత్త డ్రామా మొదలు పెట్టాడని, అతడికి కఠిన శిక్ష విధించాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.