వైరల్ అవుతున్న మమతా మోహన్ దాస్ బోల్డ్ ఫోటో షూట్..!

మళయాళ భామ మమతా మోహన్ దాస్ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.మల్లూవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన మమతా మోహన్ దాస్ అక్కడ తన స్టార్ క్రేజ్ కొనసాగిస్తుంది.

 Mamatha Mohan Das Latest Photoshoot Viral On Social Media,mamatha Mohan Das, Mam-TeluguStop.com

తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది అమ్మడు.ఇక లేటెస్ట్ గా ఈ 35 ఏళ్ల అందాల భామ బోల్డ్ ఫోటో షూట్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసింది.

తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంది మమతా మోహన్ దాస్.

హార్స్ తో మమతా మోహన్ దాస్ లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బోల్డ్ స్టిల్స్ తో మమతా పిక్స్ ఆమె ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తున్నాయి.ఇక ప్రస్తుతం తమిళంలో ఆర్య, విశాల్ కలిసి నటిస్తున్న సినిమాలో మమతా మోహన్ దాస్ నటిస్తుంది.

ఎనిమీ టైటిల్ గా వస్తున్న ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.అంతకుముందు విషాల్, ఆర్య కలిసి అవన్ ఇవన్ సినిమాలో నటించారు.

బాలా డైరెక్ట్ చేసిన ఆ సినిమా తెలుగులో వాడు వీడుగా రిలీజైంది. ఎనిమీ సినిమాను కూడా తెలుగులో అదే పేరుతో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube