బీచ్ లో మమతా మోహన్ దాస్ అందాల వల..!

మళయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ బీచ్ సైడ్ తన అందాలతో ఆడియెన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.మళయాళంలో స్టార్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు తెలుగులో అడపాదడపా కనిపించింది.

 Mamatha Mohan Das Beachside Hot Show Mamatha Mohan Das , Beachside , Hot Show-TeluguStop.com

సింగర్ గా సత్తా చాటి నటిగా స్టార్ క్రేజ్ తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ తెలుగులో 2009లో కేడి సినిమాలో నటించింది.ఆ తర్వాత తెలుగు సినిమాల వైపు చూడలేదు.

మళయాళం లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు అప్పుడప్పుడు తమిళంలో కూడా నటిస్తుంది.మమతా మోహన్ దాస్ అనగానే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ యమదొంగ సినిమా గుర్తుకొస్తుంది.ఆ సినిమాలో ఆమె నటించింది.ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న మమతా మోహన్ దాస్ అక్కడ బీచ్ సైడ్ దిగిన ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 Mamatha Mohan Das Beachside Hot Show Mamatha Mohan Das , Beachside , Hot Show-బీచ్ లో మమతా మోహన్ దాస్ అందాల వల..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హీరోయిన్ గా పెద్దగా ఫాం లో లేకపోయినా సరే హాట్ ఫోజులతో అమ్మడు అదరగొడుతుంది.మమతా మోహన్ దాస్ రీసెంట్ గా పృధ్వి రాజ్ నటించిన జన గణ మన సినిమాలో నటించారు.

సినిమాలో ఆమెది చాలా చిన్న పాత్రే అయినా ఉన్నంతవరకు ఆమె ఆకట్టుకున్నారు.తెలుగులో కూడా మమతాకి ఫ్యాన్స్ ఉన్నా ఆమె తెలుగు సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించట్లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube