ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన మమతా బెనర్జీ..!!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రారంభంలో మమతాబెనర్జీ ఓడిపోయిన సంగతి తెలిసిందే.అయినా కానీ జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో మమతాబెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

 Mamata Banerjee Wins By-election With A Huge Majority Details, Mamata Banerjee,-TeluguStop.com

ఈ క్రమంలో లో అధిక రంలోకి వచ్చిన పార్టీ తరఫున ఉండే ముఖ్యమంత్రి 6 నెలలలో.ప్రజాస్వామ్యం లో గెలిచి.

సీఎం పదవి అధిరోహించే పరిస్థితి ఉండటంతో.సొంత నియోజకవర్గం భవానీపూర్ నుండి.

మమతా బెనర్జీ ఉప ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా.

భవానీపూర్ లో.జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి.

ఓట్ల లెక్కింపులో భాగంగా.మమతా బెనర్జీ.50 వేలకు పైగా మెజార్టీ సాధించి విజయం సాధించారు.ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ మాసం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొట్టమొదటిసారి నందిగ్రామ్ నియోజకవర్గం నుండి.

మమతా బెనర్జీ పోటీ చేయగా అక్కడ ఓడిపోయారు.ఈ క్రమంలో.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆమె మే 5వ తారీకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.అప్పటి నుంచి 6 నెలల లోగా అనగా నవంబర్ 5 లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సెప్టెంబర్ 30 వ తారీకు.

పోలింగ్ నిర్వహించడానికి.కేంద్ర ఎన్నికల సంఘం.

నోటీస్ రిలీజ్ చేసింది.ఈ తరుణం లో మమతా బెనర్జీ భవానీపూర్ నుండి పోటీ చేసి గెలిచి సీఎం గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube