ఎన్నికల ప్రచారంలో మోడీకి సవాల్ విసిరిన మమతా బెనర్జీ.. ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రానికి అసలే పడదన్న విషయం అందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే ఒకరి పై ఒకరు ఊహించని స్దాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

 Mamata Banerjee Challenges Modi In Election-TeluguStop.com

అందులో పశ్చిమ బెంగాల్ లో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో అయితే ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు నిప్పులో ఉప్పులా చిటపటలాడుతుంది.

ఇకపోతే మమత పై ఎన్నికల కమిషన్ ఒకరోజు నిషేధం విధించిన విషయం తెలిసిందే.

 Mamata Banerjee Challenges Modi In Election-ఎన్నికల ప్రచారంలో మోడీకి సవాల్ విసిరిన మమతా బెనర్జీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిషేధ అనంతరం మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దీదీ ఎప్పటిలాగే ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.బెంగాల్ ప్రజలకు తాను ఏం చేయలేదని మోడీ అంటున్నారని, కానీ తాను చేసింది నిరూపిస్తే ఆయన గుంజీలు తీస్తారా? అని సవాల్ విసిరారు.

అదీగాక ఆయన ఓ అబద్దాల కోరు అంటూ విమర్శించారు.నాపై వేసిన నిందలు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ వ్యాఖ్యానించారు.

ఇక ఈ మాటల యుద్ధం కోల్‌కతాకు సమీపాన ఉన్న బరసత్ లో మంగళవారం రాత్రి జరిగిన ఎన్నికల ర్యాలీలో చోటు చేసుకుందట.

#Modi #Challenges #MamataBanerjee #Mamata Banerjee #West Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు