విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే!  

malaysian fisher-mans found human like features fish , malaysia sea, human like features fish, Netizens, Social Media Comments, Trigger Fish, - Telugu Human Like Features Fish, Malaysia Sea, Netizens, Social Media Comments, Trigger Fish

ఇంటర్నెట్ లో పోస్ట్ అయ్యే కొన్ని విషయాలు మనకు వింత అనుభూతిని కలిగిస్తాయి.ఈ సోషల్ మీడియా లోనే అటు మంచి ఉంటుంది, అలానే చెడు కూడా ఉంటుంది.

 Malaysia Sea Human Like Features Fish

మరికొన్ని విచిత్రంగా ఉంటాయి.అలాంటి విచిత్రమైన ఘటనే జాలర్ల కు చోటుచేసుకుంది.

వేటకు వెళ్లిన జాలర్ల కు విచిత్రంగా మనిషి పోలికలతో ఉన్న చేప దర్శనం ఇచ్చింది.రోజులాగానే చేపల్ని పట్టుకోవడానికి వెళ్లిన జాలర్ల కు ఇలా మనిషి పోలికలతో ఉన్న ఒక విచిత్రమైన చేప కనిపించడం తో వారు ఆశ్చర్యపోయారు.

విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ అంటే మలేషియాలో చోటుచేసుకుంది.రోజుటి లాగే మలేషియా జాలర్లు చేపలు పట్టుకోవడానికి అని వెళ్లారు.

అయితే వారికి ఇలాంటి విచిత్రమై చేప కనిపించింది.దీనితో ఆ చేప కు మనిషి ముఖం లాంటి నోరు, దంతాలు అవి ఉండడం తో ఆశ్చర్యపోయిన వారు అన్ని చేపలతో పాటు దానిని అమ్మకుండా పక్కన పెట్టారు.

అనంతరం దానిని పరిశోధకులు వద్దకు తీసుకెళ్లగా అప్పుడు తెలిసింది అది ట్రిగ్గర్ ఫిష్ (Triggerfish) అని.వాస్తవానికి ఈ చేపలకు మనిషి ముఖం లాంటి పోలికలే ఉంటాయట.ఇలాంటి రక రకాల జీవులు మన ప్రపంచం లో ఉంటాయని అయితే చాలా అరుదుగా వాటిని చూస్తూ ఉంటామని పరిశోధకులు తెలిపారు.

అంతేకాకుండా ఈ తరహా చేపలు ఆగ్నేయాసియా లో సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయట.

పెద్ద పెద్ద పెదవులు, బలమైన దవడలు వీటికి ఉంటాయి.దంతాలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి.

దీన్ని చూసిన వాళ్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే సోషల్ మీడియా లో ఈ ఫోటోలు పోస్ట్ చేయడం తో అవి కాస్త వైరల్ గా మారాయి.

దీనితో నెటిజన్లు ఈ చేపను చూసి ఆశ్చర్యపోతున్నారు.

#Netizens #Malaysia Sea #Trigger Fish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malaysia Sea Human Like Features Fish Related Telugu News,Photos/Pics,Images..