ధనుష్ తో బెడ్ సీన్ పై నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన హీరోయిన్?

టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో అభిమానులు సెలబ్రిటీల మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గిపోయింది.

 Malavika Mohanan Strong Reply Intimate Scene Malavika Mohanan, Strong Reply, Netizens, Kollywood, Social Media, Maran Movie-TeluguStop.com

సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో వారి జీవితంలో జరిగిన విషయాలను, సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతున్నారు.

అయితే కొంతమంది నెటిజన్స్ దాన్ని ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు.మరీ ముఖ్యంగా అయితే హీరోయిన్ ల విషయంలో ఈ విషయం బాగా వర్తిస్తుంది అని చెప్పవచ్చు.

 Malavika Mohanan Strong Reply Intimate Scene Malavika Mohanan, Strong Reply, Netizens, Kollywood, Social Media, Maran Movie-ధనుష్ తో బెడ్ సీన్ పై నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా స్పందించిన హీరోయిన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలామంది నెటిజన్స్ హీరోయిన్స్ చిట్ చాట్ నిర్వహించినప్పుడు అలాగే లైవ్ లో అభిమానులతో ముచ్చటించినప్పుడు కొందరు మితిమీరి మరి ప్రశ్నలు వేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే హీరోయిన్లు అలాంటివారికి గట్టిగా సమాధానం చెబుతూ ఉంటారు.

తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ కు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది.ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక తాజాగా తన అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించింది.

ఈ క్రమంలోనే అభిమానులు, నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మాళవిక.అప్పుడు ఒక నెటిజన్ మారన్ సినిమాలో బెడ్ సన్నీ వేశాన్ని ఎన్ని సార్లు షూట్ చేసారు అని అడగగా.ఆ విషయంపై స్పందించిన మాళవిక నీ తలలో ఏదో పాడైనట్టు ఉంది అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే మాళవిక మోహన్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో పెట్టా, విజయ్ తో మాస్టర్ లాంటి సినిమాలలోనటించి అలరించిన విషయం తెలిసిందే.అంతేకాకుండా హీరో ధనుష్ తో కలిసి నటించిన మారన్ సినిమా కూడా ఇటీవలే ఓటీటీ లో విడుదల అయిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube