పవన్ ఐటం గర్ల్ కీ, చిరు విలన్ కీ డైవర్స్ !

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా లో కెవ్వు కేక పాట తో అందరి మతులూ పోగొట్టిన మాలైకా అరోరా ఖాన్ – ఆమె భర్త అర్బాజ్ ఖాన్ ల మధ్యన పరిస్థితి సరిగ్గా లేదు.అర్బాజ్ ఖాన్ అంటే మెగా స్టార్ చిరంజీవి జై చిరంజీవా మూవీ లో విలన్ గా చేసిన అతను అన్నమాట.

 Malaika Arora Khan And Her Husband Divorce-TeluguStop.com

వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు అని వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ వయసులోనూ వీరు విడాకులు తీసుకోవాలని అనుకోవడం ఆశ్చర్యకరమే.

అయితే.ఇదే జరనుందని టాక్ వినిపిస్తోంది.15 ఏళ్ల తమ వివాహ బంధానికి ఫరాన్ అక్తర్ – అధునాలు రీసెంట్ గా గుడ్ బై చెప్పేశారు.వారి తర్వాత బాలీవుడ్ లో విడాకులు తీసుకోనున్న జంటగా మలైకా – అర్బాజ్ లు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొన్ని నెలల క్రితమే మలైకా అరోరా తన కొడుకు అర్హాన్ ను తీసుకుని.బాంద్రాలోని ఇంటి నుంచి విడిగా వెళ్లిపోయిందట.ఖర్ లో నివసిస్తున్న ఆమె చెల్లి అమ్రితా అరోరా ఇంట్లోనే.ప్రస్తుతం మలైకా ఉంటోందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube