ఎక్స్ పోజింగ్ లో పి.హెచ్.డి చేసిన మలైకా..!

బాలీవుడ్ అందాల భామ మలైకా అరోరా 50 ఏళ్ల దగ్గర వయసు వచ్చినా సరే అమ్మడి లోని హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు.బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు ఇప్పటికీ అదే ఫాం కొనసాగిస్తుంది.

 Malaika Arora Exposting Tissad Branding  , Bollywood, Malika , Malika Arora, Mal-TeluguStop.com

సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా అమ్మడి అందాల ప్రదర్శన దుమ్ముదులిపేస్తుంది.ఎక్స్ పోజింగ్ లో అమ్మడు పి.హెచ్.డి చేసిందని చెప్పడంలో సందేహం లేదు.

లేటెస్ట్ గా మలైకా అరోరా టిస్సాట్ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తుంది.ఈ బ్రాండింగ్ ఈవెంట్ లో భాగంగా తళుక్కున మెరిసిన మలైకా అరోరా అందాలన్ని కనిపించేలా కాస్టూం వేసుకుంది.

అక్కడ క్లిక్ అనిపించిన కెమెరాలన్ని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాయి.ప్రస్తుతం మలైకా అరోరా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హాట్ నెస్ కి అమ్మడు కేరాఫ్ అడ్రెస్ అనిపించేలా అమ్మడు సోయగాలు ఉన్నాయి.సినిమా ఛాన్సులు ఉన్నా లేకపోయినా మలైకా అరోరా మాత్రం ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది.

అర్జున్ కపూర్ తో డేటింగ్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే మలైకా ప్రియుడితో కూడా హాట్ హాట్ ఫోటోలతో అలరిస్తుంది.

Malaika Arora Exposting Tissad Branding - Telugu Bollywood, Malaika, Malaika Arora, Malaikahot, Tissad

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube