మలైకా ముసలిదయిందంటూ నెటిజన్ల ట్రోల్.. ప్రూఫ్ కూడా?

సినీ నటీనటులు బయట కనిపిస్తే చాలు.వారిలో ఏదైనా విషయాన్ని గమనించి.

 Malaika Arora Called Old With Proof Over Visible Stretch Marks In These Pics, Ma-TeluguStop.com

ఆ విషయం గురించి పదేపదే ట్రోల్ చేస్తుంటారు నేటి జనులు.వాళ్ళల్లో వాళ్లకు కనిపించని, వాళ్లు పసిగట్ట ని విషయాలను వాళ్లకే తెలియజేసేలా తెలుపుతారు.

అంతేకాకుండా మీమ్స్ జోక్స్ లు కూడా వేస్తుంటారు.ఇదిలా ఉంటే ఓ నటి ముసలిదయిందంటూ ప్రూఫ్ తో సహా ట్రోలింగ్ చేయగా.

ఓ తల్లిగా అవన్నీ కామన్ అంటున్నారు కొందరు.

బాలీవుడ్ నటి మలైకా అరోరా నటిగానే కాకుండా నాట్యకారిణి గా, ఓ మోడల్ గా, వీడియో జాకీజాతి గా, టీవీ వ్యాఖ్యాతగా ఎంతో గుర్తింపు సాధించుకుంది.

ఇదిలా ఉంటే తన వయసు కనబడకుండా ఎన్నో ఫిట్ నెస్ లో పాల్గొంటుంది.ప్రతిరోజు వర్కౌట్లు చేస్తూ తన వయసు కనబడకుండా దాచిపెట్టుకుంటూ వస్తుంది.తన వయసు దాదాపు నలభై ఏళ్ళు దాటాక.చూడటానికి యంగ్ హీరోయిన్ ల కనబడుతుంది.

Telugu Bollywood, Malaika, Mother, Netizen Trolls, Scocial Meadia-Movie

అయితే తాజాగా ఆమెను చూసిన నెటిజనులు అప్పుడే ముసలిది అయిందంటూ.తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇటివలే ఆమె జిమ్ నుండి బయటికి వస్తున్నా క్రమం లో ఆమెను కొందరు ఫోటో లు తీసారు.దీంతో ఆ ఫోటో లో ఆమె కడుపు మీద కొన్ని చారలు కనపడగా.

ముసలిదయిందంటూ కామెంట్ లు చేస్తున్నారు.కాగా సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే నేటి జనులు కొందరు తల్లి అయిన ప్రతి ఒక్కరికి అలా అవుతుందని తెలిపారు.నిజానికి తల్లైన ప్రతి ఒక స్త్రీకి తమ కడుపు పై గీతలు,చారలు ఏర్పడుతాయి.

ఇక మలైకా తల్లిగా ఉన్నందున తనకు అలా ఉంది.అలా ఉన్న కూడా తన ఫిట్ నెస్ లో మాత్రం ఎలాంటి ముసలితనం లేదు అని తన ఫోటో చూడగానే అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube