అతనితో ఉంటే అసలు నీరసం రాదంటున్న నటి.. ఎవరో తెలుసా?  

బాలీవుడ్ నటి మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తెలిసినదే.వీరిద్దరు మంచి ప్రేమ పక్షులు లాగా విహరిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.

TeluguStop.com - Malaika Arora About Her Boy Friend

అయితే ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా హిమాలయ పరిసర ప్రాంతాలలో పర్యాటక స్థలమైన ధర్మశాల కి వెళ్లారు.సినిమా షూటింగ్ పనిలో భాగంగా, ఇద్దరు కలిసి ధర్మశాలకి వెళ్లినట్లు తెలుస్తుంది.

వీరే కాకుండా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా విహారయాత్రకు ధర్మశాల వెళ్ళినట్లు తెలిసినదే.వీరి విహార యాత్ర సందర్భంగా ధర్మశాల కొత్త వైభవాన్ని సంతరించుకుంది.

TeluguStop.com - అతనితో ఉంటే అసలు నీరసం రాదంటున్న నటి.. ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ విహార యాత్రకు సంబంధించిన మలైకా అరోరా తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక ఫోటో ను విడుదల చేశారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ “మీరు నా చుట్టూ ఉన్నప్పుడు నీరసం అనేది ఉండదు” అనే కొటేషన్ కూడా జోడించి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అర్జున్ కపూర్ తో పంచుకున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీరి విహారయాత్ర ముగించుకొని గత కొద్ది రోజుల క్రితమే మలైకా అరోరా తిరిగి ముంబై చేరుకోగా అర్జున్ కపూర్ మాత్రం తను నటించబోయే చిత్రం భూత్ పోలీస్ షూటింగ్ కోసం అక్కడే ఉన్నారు.

అయితే మలైకా షేర్ చేసిన ఆ ఫోటోకు స్పందిస్తూ అర్జున్ కపూర్ ఐ యాక్సెప్ట్ అంటూ తన ప్రియురాలికి ఎంతో స్వీట్ గా రిప్లై ఇచ్చాడు.అంతే కాకుండా ఈ ఫోటోని అర్జున్ కపూర్ మామ సంజయ్ కపూర్ స్పందిస్తూ వీరి ఫోటోకు హార్ట్ ఎమోజీని షేర్ చేశారు.

అయితే ఈ జంట దీపావళి పండుగను కూడా ధర్మశాలలో జరుపుకున్నారు.భూత్ పోలీస్ చిత్ర సభ్యులు యామి గౌతమ్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ధర్మశాలలో ఉన్నారు

.

#HeroineMalaika #Stress Feel #Arjun Kapoor #Malaika Arora #Instagram Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malaika Arora About Her Boy Friend Related Telugu News,Photos/Pics,Images..