ముక్కోటి ఏకాదశి రోజు 'అన్నం'వండకూడదు..! ఎందుకో తెలుసా.? తప్పక తెలుసుకోండి!  

Making Rice In Mukkoti Ekadasi Festival Day-mukkoti Ekadasi Festival,telugu Festivals

Dhanurmasanlo the vaikuntha ekadasini Hindus most sacred day, especially srimahavisnuvuki very pleasing day for the devotees considered, dhanurmasanlo the Suklapaksha ekadasini vaikuntha Ekadasi is called, usually every year, 24 ekadasulu, including vaikuntha ekadasini the most sacred pilgrimage is considered, because the rest of the ekadasulu candramanam that corresponds to computing the p It is calculated according to the nnanga sauramanam. The tune of the sun before the sun goes to the north is called a thin aesthetic. The rays of the sun before the transition to the north are known as the pure Ekadasi or Vaikunta Ekadasi. This Ekadashi tomorrow is December 19th Wednesday. Why is it so important to this day ..Makoti Ekadashi day is not to be rushed. Do you know the story behind it?

.

If there is a belief that a monster named Mura is in the form of rice, another story tells us that a sweeping point from the Brahma's head was immediately on the ground and immediately dying. "A Brahma, please show me a place of residence". Brahma blessed the demon image to enter the rice rice eaten by human beings and thus to set up their stomachs. That is why the Lord Maha Vishnu worshiped Shoode Chopra and today many fast. .

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశిని హిందువులు ఎంతో పవిత్రమైన రోజు, ముఖ్యంగా శ్రీమహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారు, ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు, సాధారణంగా ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి, వీటిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రమైనది భక్తులు భావిస్తారు, ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రేపు అనగా డిసెంబర్ 19 బుధవారం.అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం ..

ముక్కోటి ఏకాదశి రోజు 'అన్నం'వండకూడదు..! ఎందుకో తెలుసా.? తప్పక తెలుసుకోండి!-Making Rice In Mukkoti Ekadasi Festival Day

ముక్కోటి ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు అంటారు.దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.

?

ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు.

అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు..

వైకుంఠ ఏకాదశి సాదారణంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేక దేవతలు. బ్రహ్మను వెంట బెట్టకుని వైకుంఠానికి చేరారు.హరి వాసరమైన మార్గశిర శక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్న వించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమహా విష్ణువు బ్రహ్మాదులకు దర్శన మిచ్చి వారి కోరికను నెరవేర్చారు.

దేవతల బాధా నివారణానికి ఈ ఏకాదశియే మార్గం చూపింది.