“RC 15” ఫస్ట్ లుక్ డీటెయిల్స్ టైమింగ్స్ ప్రకటించిన మేకర్స్..!!

Makers Announce Rc 15 First Look Poster Release Timings

రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram charan ) పుట్టినరోజు.“RRR” తో గ్లోబల్ స్టార్ గా మారటంతో చరణ్ బర్త్ డే వేడుకలు( Ram charan birthday ) అభిమానులు మూడు రోజులు ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ ( Director shankar ) దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.“RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా.

 Makers Announce Rc 15 First Look Poster Release Timings-TeluguStop.com

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం చరణ్ బర్తడే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ శంకర్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు దిల్ రాజు తెలియజేశారు.అయితే రేపే బర్తడే నేపథ్యంలో ఉదయం 08:19 మధ్యాహ్నం 03:06 గంటలకు “RC 15” ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఎవరు చూపించని రీతిలో మూడు విభిన్నమైన పాత్రలలో రామ్ చరణ్ నీ శంకర్ ఈ సినిమాలో చూపించబోతున్నారు.ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.“RRR” తో వరల్డ్ వైడ్ చరణ్ కి మంచి మార్కెట్ క్రియేట్ కావడంతో “RC 15” చాలా తెలివిగా శంకర్ తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Makers Announce RC 15 First Look Poster Release Timings Details, HBD Ram Charan Tej, RC 15 First Look , RC 15 First Look Poster , Director Shankar, Producer Dil Raju, Heroine Kiara Advani, RC 15 Ram Charan Look, Ram Charan Three Roles - Telugu Shankar, Kiara Advani, Dil Raju, Ram Charan, Rc, Rc Poster, Rc Ram Charan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube