త్వరగా నిర్ణయం తీసుకోండి కేంద్రానికి సుప్రీం సూచన..!!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ లాక్ డౌన్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.దేశంలో రోజురోజుకీ కేసులు పెరిగిపోతుండటంతో కరోనా కట్టడికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని కేంద్రాన్ని ప్రశ్నించింది.

 Make A Quick Decision Supreme Appeal To The Center , Supreme Court, Lock Down, C-TeluguStop.com

రోజు రోజుకి చాలా మరణాలు సంభవిస్తే ఉండటంతో కరోనా కట్టడికి ఏం చేయబోతున్నారో తెలియజేయాలని సుప్రీం ప్రశ్నించింది.

అంతేకాకుండా ప్రజాప్రయోజనాల దృష్ట్యా లాక్ డౌన్.

ఇదే అంశాన్ని.పరిశీలించండి అంటూ పేర్కొంది.

రాబోయే నాలుగు రోజుల్లో దేశంలో బఫర్ స్టాక్ ఆక్సిజన్ నిల్వ ఉంచాలని కేంద్రానికి సుప్రీం సూచనలు ఇచ్చింది.అదే విధంగా దేశంలో ఉన్న పేదల కోసం మరియు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది విషయానికి సంబంధించి సూచనలు ఇస్తూ లిఖితపూర్వకంగా కేంద్రానికి ఆదేశాలు తాజాగా సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది.

ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ విధిస్తే నే మంచిది అన్న తరహాలో దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube