హీరో మహేష్ బాబుపై షాకింగ్ కామెంట్స్ చేసిన మేజర్ సినిమా నిర్మాత?

Major Movie Producers Comments On Mahesh Babu Video Goes Viral,major Movie, Producers Comments, Mahesh Babu, Anurag Reddy,Writer Padmabhushan, Sharath

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

 Major Movie Producers Comments On Mahesh Babu Video Goes Viral,major Movie, Prod-TeluguStop.com

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు గురించి ఇద్దరు యంగ్ ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి ఆ యంగ్ ప్రొడ్యూసర్స్ ఎవరు?మహేష్ బాబు గురించి ఏం మాట్లాడారు అన్న విషయానికి వస్తే.ఆ నిర్మాతలు మరెవరో కాదు.అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర.ఫస్ట్ షో అనే యాడ్ ఏజెన్సీతో కెరీర్ స్టార్ట్ చేసి చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్ తో క్రేజ్ సంపాదించుకున్నారు.

Telugu Anurag Reddy, Mahesh Babu, Sarath Chandra, Sharath-Movie

ఈ ఇద్దరు నిర్మాతలు ఏఎస్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఏకంగా మేజర్ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.మహేష్ బాబుకి సంబంధించిన జిఎంబి ఎంటర్టైన్ మెంట్స్ తో కలిసి మేజర్ సినిమాని నిర్మించారు అనురాగ్, శరత్.కాగా ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ అనే సినిమా రిలీజ్ కి కానుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అనురాగ్, శరత్ మాట్లాడుతూ.

Telugu Anurag Reddy, Mahesh Babu, Sarath Chandra, Sharath-Movie

మహేష్ బాబు గారి 1 నేనొక్కడినే సినిమా ప్రమోషన్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము.ఆయన మాతో ఎంతో జోవియల్ గా, సరదాగా ఉంటారు.మేజర్ సినిమా సమయంలో మేం వాళ్ళ జిఎంబి సంస్థతో టైఅప్ అయ్యాం.

అయితే మహేష్ బాబు ఇప్పుడు బిగ్ స్టార్.రాజమౌళితో సినిమా చేశాక ఆయన హాలీవుడ్ హీరో అయిపోతారు.

ఆ ముక్క నేను ఇటీవల కూడా చెప్పేశాను అని అని తెలిపారు.మీరు నెక్స్ట్ నుండి ఫిలిం నగర్ వదిలేసి హాలీవుడ్ లో సెటిల్ అయిపోండి సర్ అన్నాను అని చెప్పుకొచ్చారు.

ఆ సమయంలో ఆయన నవ్వుతూ అంతేనంటావా అన్నారు ఆయన వెల్లడించారు .ప్రెజెంట్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాం.ఎందుకంటే మేజర్ టైంలో నమ్రత గారితో జర్నీ చేశాం అని చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube