బాలయ్య-బోయపాటి చిత్రంలో మరో ట్విస్ట్  

Major Change In Balakrishna Boyapati Movie-boyapati Srinu,ramprasad,telugu Movie Gossips,telugu Movie News

నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘రూలర్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది.ఈ సినిమాను తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

Major Change In Balakrishna Boyapati Movie-boyapati Srinu,ramprasad,telugu Movie Gossips,telugu Movie News-Telugu Gossips Major Change In Balakrishna Boyapati Movie-boyapati Srinu Ramprasad Telugu Mov-Major Change In Balakrishna Boyapati Movie-Boyapati Srinu Ramprasad Telugu Movie Gossips Telugu News

కానీ ఈ సినిమాలో సత్తా లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.

ఇక తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను సింహా, లెజెండ్ తరహాలో తెరకెక్కించేందుకు బోయపాటి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈ సినిమాలో అన్ని పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాడు బోయపాటి.

కాగా సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌ను ఈ సినిమా నుండి తప్పించారట బోయపాటి.

దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.ఆయన స్థానంలో వేరొక సినిమాటోగ్రఫర్‌ను చిత్ర యూనిట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను మిర్యాల రవిందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

మరి ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకా ఎన్ని మార్పులు జరుగుతాయో చూడాలి.

తాజా వార్తలు