అక్కడ పని మనుషులు బికినీ లు వేసుకొని పని చేస్తారు.. గంటకి ఎంత జీతం చెల్లిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

మనం ఎక్కడో బీచ్ లకి వెళ్లినపుడో , లేదా ఏదైనా సినిమా చూస్తునపుడో బికినీ లో ఉన్న అమ్మాయిలు కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతాం.వారితో మాట్లాడాలని పరిచయం చేసుకోవాలని మనకి ఉంటుంది.

 Maids In Scottland Wears Bikini-TeluguStop.com

అయితే బికినీ లో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటే మనకి ధైర్యం సరిపోదు ఆ కోరిక అలా ఉండిపోతుంది.కానీ స్కాట్లాండ్ లో మనకి నచ్చిన పని మనిషిని బుక్ చేసుకొని వారితో మన ఇంట్లో పని చేయించుకోవచ్చు.

ఏంటి పని మనిషికి బికినీ కి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? అవును పనిమానుషులు అంటే సాధారణ దుస్తులు ధరించి పనిచేయరు , బికినీ లు ధరించి మన ఇంట్లో మన ముందే ఇంట్లోని పనులన్నీ చేస్తారు

స్కాట్లాండ్ లని ఎడిన్ బర్గ్ లో నివాసముంటున్న విక్టోరియా మర్ఫీ అనే ఓ గ్రాడ్యుయేట్ చాలా కాలం గా మంచి బిజినెస్ ప్రారంభించాలని అనుకుంది.అలా ఆలోచిస్తుండగా ఆమెకి ఒక వింత బిజినెస్ ఐడియా వచ్చింది.

ఆ బిజినెస్ గురించి తెలిస్తే తప్పక షాక్ అవ్వాల్సిందే.మ్ అదేంటి అంటే మన ఇంట్లో పని చేయడం కోసం అమ్మాయిలను బుక్ చేసుకోవచ్చు.

ఇది సాధారణ విషయమే మరి దీనిలో వింత ఏముంది అంటారా ? ఆ అమ్మాయిలు సాధారణ దుస్తుల తో కాకుండా బికినీ లు ధరించి పని చేస్తారు

అంతే కాదు గ్లిమ్మర్ పేరిట ఓ సంస్థను స్థాపించి యువతీ యువకులకు మంచి సాలరీలు ఇస్తామని ఆఫర్ కూడా పెట్టింది.మొదటి దశలో 15 నుండి 20 మంది అమ్మాయిలను సెలక్ట్ చేసింది.

వారికి ట్రైనింగ్ ఇచ్చి కస్టమర్ల ఇళ్లకు పంపిస్తారు ,వారు కస్టమర్ల ఇంటికి వెళ్లగానే ఎంచక్కా బికినీ వేసుకొని వారు చేయమన్న పని చేయాల్సి ఉంటుంది.అయితే ఇంటి పనులు మాత్రమే అని కండీషన్ పెట్టారు.

బికినీ భామలు ఇంటిని క్లీన్ చేయడం, కిచెన్ లో సామాన్లు సర్దడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, బెడ్రూమ్ నీట్ గా అరేంజ్ చేయడం వంటి పనులు చేయాల్సిఉంటుంది.అయితే గంటకు 75 పౌండ్లు అంటే 7 వేల రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి టాప్ లెస్ అయితే ఒకరేటు, పూర్తిగా నగ్నంగా పనిచేస్తే ఒక రేటు అని గ్లిమ్మర్ సంస్థ తమ ప్రకటనలో తెలిపింది.ఇలాంటి సేవలు మన దేశం లో వస్తే ఇక మగాళ్లకు పండగే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube