మహిళల వక్షోజాలు ఎందుకు జారిపోతాయో తెలుసా.? 4 ప్రధాన కారణాలు ఇవే..!

స్త్రీల‌కు వ‌క్షోజాలు అనేవి ఏ ఆకారంలో ఉన్నా, ఏ సైజ్‌లో ఉన్నా అవి బిగుతుగా ఉండాల‌నే కోరుకుంటారు.ఎవ‌రూ జారిపోయిన‌ట్టుగా ఉండాల‌ని ఆశించ‌రు.

 Mahilala Vakshojalu Endhuku Jaripothayo Telusa-TeluguStop.com

అయితే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌యినా కొంద‌రు స్త్రీల‌లో వ‌క్షోజాలు త్వ‌ర‌గా సాగిపోయిన‌ట్టు అయి అంద విహీనంగా క‌నిపిస్తుంటాయి.ఇది వారికే కాదు, చూసే వారికే ఇబ్బంది క‌రంగా ఉంటుంది.

అయితే స్త్రీ వక్షోజాలు జరిగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో ఒకసారి చూడండి.తగిన జాగ్రత్తలు తీసుకోండి.

డైటింగ్:

ప్రస్తుతం చాలామంది డైట్ ఫాలో అవుతున్నారు.దీని కారణంగా ఉన్నట్లుండి బరువు తగ్గడం వలన బ్రెస్ట్ షేప్ లో మార్పు రావడం సహజమే.అలాగే ఉన్నట్లుండి కొందరు అమాంతంగా బరువు పెరగడం జరుగుతుంది.ఇది కూడా బ్రెస్ట్ సైజు మరియు బ్రెస్ట్ షేప్ పై ప్రభావాన్ని చూపుతుంది.అందుకని డైట్ ఫాలో అయ్యేటప్పుడు వక్షోజాల గురించి కూడా కేర్ తీసుకోవాలి.

స్మోకింగ్:

ఇది అందరికీ కాదు గానీ పొగతాగేవారి పక్కన నిల్చున్నా, స్మోక్ చేయడం వలన, ఆ పొగ మీరు పీల్చుకున్నా సరే అది మీ శరీరంలోకి ఎంటర్ అవుతుందనే నిజం.ఇది రొమ్ముల సైజుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.రొమ్ముల సైజు తగ్గడం, అనారోగ్యం కారణంగా వదులు కావడం జరుగుతుంది.పొగ వలన రక్తప్రసరణ కూడా సరిగ్గా జరగదు.

మితిమీరిన వ్యాయామం:

మహిళలు ఎక్కువగా వర్కౌట్స్ చేయడం అంటే ఎక్కువగా పరుగెత్తడం, అధిక బరువులు ఎత్తడం వంటివి చేయడం వలన రొమ్ములుపై ఎక్కువ ఒత్తిడి పడటం వలన వక్షోజాలు వదులు కావడానికి కారణమవుతుంది.అందుకే వ్యాయామాలు చేసేటప్పుడు లిమిట్ లో చేసుకుంటే చాలు.

బాడీ క్రీమ్స్:

ఎండలో బయటకు వెళ్తున్నప్పుడు సన్ క్రీమ్ లోషన్ ను ముఖం, చేతులపై రాసుకోవడం ఫర్లేదు కానీ కొందరు మహిళలు తమ రొమ్ములపై రాసుకోవడం వలన సూర్యకిరణాల ఎఫెక్ట్ వక్షోజాలపై పడి చర్మంపై రాషెష్ రావడం మచ్చలు ఏర్పడటం మరియు వక్షోజాలు జరుపోవడానికి కారణమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube