రాహుల్ తో ప్రేమలో పడ్డా అంటున్న హాట్ హీరోయిన్  

రాహుల్ గాంధీ అంటే తనకి ఇష్టం అని కామెంట్ చేసిన మహిక శర్మ. .

Mahika Sharma Bold Comment On Rahul Gandhi-bollywood,congress,mahika Sharma Bold Comment,rahul Gandhi

మహిక శర్మ. ఈ పేరు బాలీవుడ్ జనాలకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు..

రాహుల్ తో ప్రేమలో పడ్డా అంటున్న హాట్ హీరోయిన్ -Mahika Sharma Bold Comment On Rahul Gandhi

ఎప్పుడు ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉండే ఈ భామ తన హాట్, న్యూడ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హడావిడి చేస్తూ అందరితో తిట్లు తింటూ ఉంటుంది. ఆయినా కూడా ఈ భామ తన పద్దతిని ఎ మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయదు. తాజాగా మరోసారి రాహుల్ గాంధీ మీద హాట్ కామెంట్ పెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

నేను రాహుల్ గాంధీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. రాహుల్ గాంధీ తన చేష్టలతో, మాటలతో జనాలను నవ్విస్తూ ఉంటారు అని ఇన్‌‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ ఫోటోని మహిక శర్మ పోస్ట్ చేసి, కామెంట్ పెట్టింది.

జనాలను నవ్విస్తూ ఉండేవాళ్లంటే తనకెంతో ఇష్టమని, రాజు అంటే ఇలాగే ఉండాలని రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానిస్తూ మహిక శ చేసిన పోస్ట్దే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ప్రతి ఒక్క వ్యక్తి ముఖాల్లో నవ్వులు నింపడేమ రాజు యొక్క కర్తవ్యం అంటూ హిందీలో కామెంట్ కూడా పెట్టింది. ఇదిలా ఉంటే మహిక శర్మ కామెంట్స్ పై నెటిజన్లు మరోసారి గట్టిగా విరుచుకుపడుతున్నారు.