మహేష్ బాబుకు పెద్ద కష్టమే వచ్చిందిగా.. అదేంటంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస ఆఫర్ లతో బిజీగా ఉండగా.ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సర్కారు వారి పాట‘ సినిమాలో చాలా బిజీగా ఉన్నాడు.

 Maheshbabu Facing Big Problem Do You Know What Is That, Mahesh Babu, Problems, F-TeluguStop.com

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను దర్శకుడు బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల గురించి బయటకు తెలియజేసేలా తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా గత ఏడాది లాక్ డౌన్ కారణంగా ఆలస్యం కావడంతో ప్రస్తుతం షూటింగ్ జోరుగా నడుస్తుంది.ఇన్ని రోజుల వరకు ఈ సినిమా షూటింగ్ దుబాయిలో జరుగగా.

అక్కడ కొన్ని లొకేషన్లను, ప్రాంతాలను ఫోటోలు తీసి మహేష్ బాబు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.ఇక ఇటీవలే షూటింగ్ దుబాయ్ లో పూర్తి కాగా హైదరాబాద్ కు చేరుకున్నారు.

త్వరలోనే మరో పాటకోసం సినీ బృందం గోవాకు వెళ్లనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా పట్ల మహేష్ బాబుకు పెద్ద కష్టమే వచ్చిందంటున్నారు.

Telugu Mahesh Babu, Problems, Tollywood-Movie

చాలావరకు సినిమా మహేష్ బాబు నటించిన సినిమాల్లో మహేష్ బాబుకు సంబంధించిన గెటప్ విషయంలో హెయిర్ స్టైల్ తన పాత్రకు తగ్గట్టుగా ఉండేది.అంతేకాకుండా వాటిలో ఎలాంటి మార్పులు చేయకుండా మామూలుగానే సెట్ అయ్యాయి.ఒకటి రెండు సినిమా లలో మహేష్ బాబు హెయిర్ స్టైల్ లులో కొన్ని మార్పులు చేయగా.ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాల్లో మహేష్ బాబుకు ఈసారి హెయిర్ స్టైల్ లో పెద్ద కష్టమే వచ్చింది.

ఆప్స్ స్క్రీన్ లో మహేష్ బాబుకు తన హెయిర్ స్టైల్ ను మెయింటెన్ చేయడం కష్టంగా మారింది.

ఇటీవలే మహేష్ బాబు సుకుమార్ కూతురు ఫంక్షన్ కు హాజరైనప్పుడు తన హెయిర్ స్టైల్ ను కవర్ చేసుకోవడంలో కాస్త ఇబ్బందిగానే మారిందట.

ఈ విషయాన్ని నెట్టింట్లో నేటి జనులు మహేష్ ఇబ్బంది పడుతున్నారంట‌ూ కామెంట్లు  చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube