మహేష్ త్రివిక్రం సినిమాలో బాలీవుడ్ స్టార్..?

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ నిర్మిస్తుంది.

 Mahesh Triviram Movie Bollywood Star As Villain-TeluguStop.com

సినిమా నుండి క్రేజీ అప్డేట్ ఒకటి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమాలో విలన్ గా ఒక బాలీవుడ్ స్టార్ నటిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.

అది కూడా అలాంటి ఇలాంటి స్టార్ కాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మహేష్ కు విలన్ గా తీసుకోవాలని చూస్తున్నారట.ఈ వార్తల్లో ఎంతవర్కు ఉందో తెలియాల్సి ఉంది.

 Mahesh Triviram Movie Bollywood Star As Villain-మహేష్ త్రివిక్రం సినిమాలో బాలీవుడ్ స్టార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫిక్స్ చేసినట్టు టాక్.మహేష్, త్రివిక్రం ఇద్దరు కలిసి ఈసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నారు.

త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది.త్రివిక్రం సినిమా పూర్తి కాగానే జక్కన్న సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని టాక్.

 రాజమౌళి, మహేష్ కాంబో మూవీని కె.ఎల్ నారాయణన్ నిర్మిస్తున్నారు.

#Sanjay Datt #Super Mahesh #Mahesh SVP #Mahesh #Triviram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు