యాడ్ షూట్ లో తమన్నా తో మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ మరోసారి తమన్నాతో జత కట్టారు.అదేంటి త్రివిక్రం సినిమాలో ఆల్రెడీ పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారు కదా మళ్లీ 3వ హీరోయిన్ గా తమన్నాని తీసుకున్నారా అని డౌట్ పడొచ్చు.

 Mahesh Pairing With Tamanna For Ad Shoot , Mahesh , Mahesh Ad, Mahesh Ad Shoot,-TeluguStop.com

కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే మహేష్ తో కలిసి తమన్నా నటిస్తుంది సినిమాలో కాదు యాడ్ షూట్ లో.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ వాణిజ్య ప్రకటనలకు కొంత టైం కేటాయిస్తాడు.అలా ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుని తన సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు.

Telugu Mahesh, Mahesh Ad, Mahesh Babu, Ssmb, Tamanna, Tollywood-Movie

ప్రస్తుతం త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా చేస్తున్న మహేష్ మధ్యలో గ్యాప్ ఇచ్చి తమన్నాతో ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.ఈ యాడ్ షూట్ 3 రోజులు జరుగుతుందట.ఈ యాడ్ షూట్ కోసం మహేష్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే సినిమాలతో పాటుగా యాడ్స్ తో ప్రేక్షకులకు దగ్గరైన మహేష్ మరిన్ని యాడ్స్ చేసి ప్రకటనల్లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారు.ప్రస్తుతం త్రివిక్రం సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube