రాజమౌళి లేదు బొక్క లేదు అంటున్న మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే..!

ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సినిమా సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తాడని తెలిసిందే.ట్రిపుల్ ఆర్ అలా రిలీజ్ అవడమే ఆలస్యం మహేష్ సినిమాపై వర్క్ చేయాలని చూస్తున్నాడు జక్కన్న.

 Mahesh Fans Fires On Rajamouli Twitter Trends,mahesh Babu, Rajamouli, Twitter Tr-TeluguStop.com

అయితే ఈ సినిమాలో మరో హీరో అది కూడా నందమూరి బాలకృష్ణ ఉంటాడని లేటెస్ట్ టాక్.ఇదే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని హర్ట్ అయ్యేలా చేస్తుంది.

ప్రభాస్, ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో సోలోగా తీసిన రాజమౌళి మహేష్ తో మల్టీస్టారర్ అది కూడా బాలకృష్ణతో చేయడం పై అసంతృప్తిగా ఉన్నారు.

అందుకే సోషల్ మీడియాలో ట్విట్టర్ ట్రెండ్స్ లో మహేష్ తో చేస్తే సోలో సినిమా చెయ్యి.

లేదంటే రాజమౌళి లేదు బొక్క లేదు మా హీరో వేరే డైరక్టర్ తో సినిమా చేస్తాడని అంటున్నారు.మొత్తానికి రాజమౌళి సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంది.

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాని పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు.మొత్తానికి మహేష్, రాజమౌళి సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటినుండే అంచనాలు ఏర్పరచుకున్నారు. అయితే ఆ సినిమాలో మరో హీరో అంటే మాత్రం మహేష్ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube