మహేష్ డాటర్ సితారతో అనీ మాస్టర్ స్టెప్పులు..!

Mahesh Daughter Sithara Dance With Anee Master

బిగ్ బాస్ సీజన్ 5 నుండి 11వ వారం ఎలిమినేట్ అయ్యింది అనీ మాస్టర్.హౌజ్ లో ఇంకో వారం ఉండే అవకాశం ఉన్నా కాజల్ పై ఆమె చేసిన అతి ఆడియెన్స్ లో బాగా నెగిటివిటీ వచ్చేసింది.అందుకే ఆమెని ఎలిమినేట్ చేసేలా చేశారు.ఇక బయటకు వెళ్లిన అనీ వెంటనే తన వర్క్ స్టార్ట్ చేసింది.ఇప్పటికే కొన్ని సినిమాలకు సైన్ చేసిన అనీ సూపర్ స్టార్ మహేష్ డాటర్ సితార కు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. రెగ్యులర్ గా అనీ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్న సితార ఆమె బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల గ్యాప్ రావడంతో ఓ డ్యాన్సింగ్  స్టేషన్  ఏర్పరుచుకున్నారు.

 Mahesh Daughter Sithara Dance With Anee Master-TeluguStop.com

ఈ స్టేషన్ లో అనీ, సితార ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు.ఈ వీడియోని సితార తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

సితారకు దగ్గర ఉండి డ్యాన్స్ నేర్పిస్తుంది అనీ మాస్టర్.అయితే అనీకి ఏ హీరో ఫ్యాన్స్ దగ్గర నుండి సపోర్ట్ రాలేదని చెప్పొచ్చు.

 Mahesh Daughter Sithara Dance With Anee Master-మహేష్ డాటర్ సితారతో అనీ మాస్టర్ స్టెప్పులు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ అలా వచ్చినట్టైతే ఆమె కచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం ఉండేది.అయితే హౌజ్ లో ఆమె ప్రవర్తన బయటకు వచ్చేలా చేసిందని చెప్పుకుంటున్నారు.

అనీ మాస్టర్ ఆ ఎగతాళి మాటలు మాట్లాడకుండా ఉంటే మాత్రం ఆమె తప్పకుండా టాప్ 5 ఉండేదని ఆడియెన్స్ అంటున్నారు.

#Anee Master #Mahesh #AneeMaster #Sithara #Dance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube