మహేష్ స్మోకింగ్ మానేసాడంటా!!ఎవరికోసమో??

టాలీవుడ్ సూపర్ స్టార్.ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఒక ఆంగ్ల పత్రిక కొన్ని సంచలన విషయాలను బయట పెట్టింది.

 Mahesh Changed His Habits In New Year-TeluguStop.com

ఆ పత్రిక కధనం ప్రకారం కొన్ని ఏళ్ల క్రితం వరకు అందరూ మిల్కీ బోయ్ గా పిలుచుకునే ప్రిన్స్ మహేష్ బ్యాడ్ బోయ్ అంట.చైన్ స్మోకర్ అంట.ఇక ఆ అలవాటు మానడానికి ఆయన చెయ్యని ప్రయత్నం లేదు అంటూ ఆ పత్రిక ప్రచురించింది.అయితే ఇంతవరకు బాగానే ఉంది అసలు మహేష్ ఆ అలవాటుకు ఎలా దూరం అయ్యాడు, ఎవరు దూరం చేసారో అన్న డౌట్ అందరికి వస్తుంది.

ఒక న్యూ ఇయర్ నాడు తన భార్య కోరిన కోర్కె ఏమిటంటే స్మోకింగ్ మానెయ్యమని.ఇక మానేసే క్రమంలో మహేష్ కు లభించిన మంచి అవకాశం అలెన్ కార్ల్ రచించిన ఒక పుస్తకం.

ఆపుస్తకాన్ని చదివిన మహేష్ పూర్తిగా స్మోకింగ్ మానేసాడంట.ఇక ఇప్పుదైతే సినిమాల్లో సైతం కాల్చడానికి ఒకింత ఆలోచిస్తాడంటా.

అయితే తనను చూసి తన అభిమానులు ఎక్కడ చెడిపోతారో అన్న భయాన్ని సైతం ప్రిన్స్ వ్యక్తం చెయ్యడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube