వాళ్లిదరిని కలపాలని ప్రయత్నించిన మహేష్..!

Mahesh Babu Tried Sumanth Keerti Reddy Reunion

సూపర్ స్టార్ మహేష్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అని అందరికి తెలిసిందే.షూటింగ్ టైం లో ఎంత బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం లో మాత్రం పూర్తిగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు.

 Mahesh Babu Tried Sumanth Keerti Reddy Reunion-TeluguStop.com

ఈ క్రమంలో తనకు నచ్చిన వారు కూడా అలానే ఉండాలని అనుకుంటాడు మహేష్.ఇదిలాఉంటే విడిపోతున్న ఇద్దరిని కలపాలని ప్రయత్నించాడట మహేష్.మహేష్ కు చాలా క్లోజ్ అయిన సుమంత్ హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లాడిన విషయం తెలిసిందే.2004 లో పెళ్లాడిన వీరిద్దరు ఎంతో కాలం కలిసి ఉండలేదు.

అయితే సుమంత్, కీర్తి రెడ్డి విడిపోవాలని అనుకున్నప్పుడు వారిద్దరికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడట మహేష్.సుమంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ కాగా.కీర్తి రెడ్డి తనతో అర్జున్ సినిమా చేయడం వల్ల ఆమెని సొంత సోదరిలా ఫీల్ అయ్యాడట మహేష్.అందుకే కీర్తి రెడ్డి, సుమంత్ లను కలపాలని ప్రయత్నించాడట.

 Mahesh Babu Tried Sumanth Keerti Reddy Reunion-వాళ్లిదరిని కలపాలని ప్రయత్నించిన మహేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇద్దరు ఎంతకీ ఒక నిర్ణయానికి రాకపోవడంతో ఇక మీ ఇష్టం అని చెప్పాడట మహేష్.మొత్తానికి అలా మహేష్ విడిపోవాలనుకున్న ఇద్దరిని కలపాలని అనుకున్నాడట.

 పెళ్లి తర్వాత కీర్తి రెడ్డి సినిమాలు ఆపినా ఆఫ్టర్ డైవర్స్ కూడా సినిమాలు కొనసాగించలేదు.

#Mahesh #Sumanth #Arjun #Mahesh Babu #SumanthKeerthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube