స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన మహేష్ బాబు.. ఏ విషయంలో అంటే?- Mahesh Babu Strongly Fixed For Pan India Film

mahesh babu, rajamouli, strongly fixed, pan india film, mahesh babu interested in pan world movie, pan world movies - Telugu Mahesh Babu, Mahesh Babu Interested In Pan World Movie, Pan India Film, Pan World Movies, Rajamouli, Strongly Fixed

టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.ఆయన నటించే చిత్రాలు, ఆయన చేసే పాత్రలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 Mahesh Babu Strongly Fixed For Pan India Film-TeluguStop.com

చాలా వరకు మహేష్ బాబు సినిమాలు ఒక విషయాన్ని ప్రత్యేకంగా తెలిసేలా ఉంటాయి.ఆయన సినిమాలు ఎన్నో విషయాలను కూడా నేర్పిస్తుంటాయి.

ప్రస్తుతం మహేష్ బాబు ‌ సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి.

 Mahesh Babu Strongly Fixed For Pan India Film-స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన మహేష్ బాబు.. ఏ విషయంలో అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

ఇదివరకే రెబల్ స్టార్ ప్రభాస్ పెద్ద స్థాయి సినిమాలలో విజయాన్ని సాధించి పాన్ ఇండియా స్టార్ గా నిలిచాడు.అంతేకాకుండా ఇప్పుడు నటించబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ లనే ఎంచుకున్నారట.

అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా పాన్ ఇండియా సినిమా లపై ఆసక్తి చూపుతున్నారు.ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా సినిమా పై ఆసక్తి చూపగా.దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాను అదే తరహాలో టార్గెట్ చేస్తున్నారట.

అంతేకాకుండా దర్శకుడు క్రిష్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పాన్ ఇండియా స్టార్ గా చేయాలని ఓ హిస్టారికల్ ఫిలిం చేస్తున్నాడట.దాదాపు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆలోచనలు పాన్ ఇండియా సినిమాల పై లేవని తెలుస్తున్నాయి.

దీనికి మహేష్ బాబు అభిమానులంతా పాన్ ఇండియా సినిమాలు పై మహేష్ బాబు ఎందుకు ఆసక్తి చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి మహేష్ బాబు నిజానికి నాట్ ఓన్లీ పాన్ ఇండియా మూవీ.

పాన్ వరల్డ్ మూవీ అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నందున ఈ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబుతో పాన్ ఇండియా ఫిలిం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాబట్టే మహేష్ బాబు ఈ విషయం గురించి ఎలాంటి నిర్ణయాల పై తొందర పడటం లేదు.

#Mahesh Babu #MaheshBabu #Strongly Fixed #Rajamouli #Pan India Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు