బాలయ్యతో సాయంత్రం మాములుగా ఉండదు మరీ.. ఫోటోలు వైరల్?

Mahesh Babu Shoots For Balayyas Talk Show Unstoppable With Nbk

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డైలాగులతో అలరించిన బాలయ్య బాబు ప్రస్తుతం బుల్లితెర పై కూడా తనలోని మరొక టాలెంట్ ను బయట పెడుతూ బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నాడు.

 Mahesh Babu Shoots For Balayyas Talk Show Unstoppable With Nbk-TeluguStop.com

తొలి తెలుగు ఓటిటి ఆహా వేదికగా ప్రసారం అవుతున్న ఈ ప్రత్యేక టాక్ షోకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

అంతేకాకుండా ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవలే ఆహా అధికారికంగా ప్రకటించింది.

 Mahesh Babu Shoots For Balayyas Talk Show Unstoppable With Nbk-బాలయ్యతో సాయంత్రం మాములుగా ఉండదు మరీ.. ఫోటోలు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ షో మొదటి ఎపిసోడ్ కి మంచు ఫ్యామిలీ హాజరయ్యారు.ఇక రెండవ ఎపిసోడ్ కి హీరో నాని వచ్చి సందడి సందడి చేశారు.ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్యతో కలిసి సందడి చేశారు.ఈ ఎపిసోడ్ కు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది.

Telugu Balakrishna, Mahesh Babu, Tollywood, Unstoppable Nbk-Movie

ఈ షోకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఎపిసోడ్ త్వరలోనే ఆహా ఓటీటి వేదికగా ప్రసారం కానుంది.ఇటీవలే మూడవ ఎపిసోడ్ కు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం, అనిల్ రావిపూడి కనిపించి సందడి చేసిన విషయం తెలిసిందే.మహేష్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ ఓటీటీ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు.

#Unstoppable Nbk #Mahesh Babu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube