మహేష్ బాబు మాస్టర్‌ ప్లాన్

తెలుగు రాష్ట్రల్లో ఒక్కడ్నే ఏలుదాం అంటే కుదర్దు.పవన్ నుంచి అల్లు అర్జున్ వరకు అంతా పోటినిచ్చేవారే.

 Mahesh Babu Seriously Aims Tamil Market-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలు దాటితే తనకు పోటే లేదు.ఒవర్సీస్ లో తనే నెం.1, రెస్టాఫ్ ఇండియాలో తనే నెం.1.ఈ పక్కరాష్ట్రాల మార్కెట్ ని మరింత పెంచుకునే పనిలో పడ్డాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

మరీముఖ్యంగా తమిళ మార్కెట్టుని బలంగా టార్గేట్ చేస్తున్నాడు మహేష్.

దానికోసమే తెలుగు దర్శకులనందరిని పక్కనపెట్టి మురుగదాస్ తో డీల్ కుదుర్చుకున్నాడు మన సూపర్ స్టార్.దీనికితోడు గౌతమ్ మీనన్ తో మహేష్ బాబు సినిమా అనే వార్తలు మొదలయ్యాయి.

ప్రముఖ నిర్మాత ఆశ్వీనిదత్, మహేష్ – గౌతమ్ మీనన్ సినిమా తన బ్యానర్ లోనే ఉంటుందని ప్రకటించారు కూడా.

గౌతమ్ మీనన్ కి కూడా తమిళనాట మంచి మార్కేట్ ఉంది.

ఇక మురుగదాస్ సంగతి చెప్పాల్సిన పనే లేదు.ఈ లైనప్ చూస్తోంటే ఇక్కడ రజినికాంత్ ఎలాగో అక్కడ మహేష్ బాబు అలా అయ్యే మాస్టర్ ప్లాన్ వేసినట్టు అర్థం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube