సర్కారు వారి మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది  

Mahesh babu Sarkaru Vaari Paata Motion Poster Released, Mahesh babu , Sarkaru Vaari Paata Motion Poster , Mahesh babu Birthday, Parasuram, SS Thaman - Telugu Mahesh Babu, Mahesh Babu Birthday, Mahesh Babu Sarkaru Vaari Paata Motion Poster Released, Parasuram, Sarkaru Vaari Paata Motion Poster, Ss Thaman

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా నేడు ఆయన ఫ్యాన్స్‌ కోసం మైత్రి మూవీస్‌ వారు సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కాకుండానే కృష్ణ బర్త్‌డేకు ప్రీ లుక్‌ విడుదల చేసిన యూనిట్‌ సభ్యులు ఇప్పుడు ఏకంగా మహేష్‌బాబు బర్త్‌డేకు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశాడు.

TeluguStop.com - Mahesh Babu Sarkaru Vaari Pata Movie Motion Poster

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు.అలాగే మహేష్‌బాబు లుక్‌ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

TeluguStop.com - సర్కారు వారి మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది-Movie-Telugu Tollywood Photo Image

కనుక మహేష్‌బాబు లుక్‌ను ఈ మోషన్‌ పోస్టర్‌లో చూపించలేదు.

ముందు నుండి అనుకుంటున్నట్లుగా మహేష్‌బాబును రివీల్‌ చేయకుండా ఆయన చేతిని మాత్రమే పోస్ట్‌ చేశాడు.

***

ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ లేకున్నా కూడా ఈ మోషన్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి.అద్బుతమైన థమన్‌ సంగీతం ఈ మోషన్‌ పోస్టర్‌కు మరింత బలం చేకూర్చింది.

మోషన్‌ పోస్టర్‌లో రూపాయి కాయిన్‌తో పాటు కాస్త విభిన్నంగా మహేష్‌బాబు చేయిని చూపించారు.ఆ చేతికి ఓం అనే అక్షరం ఉన్న నలుపు ఎరుపు రంగు ఉన్న తాడు ఉండటంతో మరింతగా ఈ చిత్రంలోని మహేష్‌ బాబులుక్‌పై ఆసక్తి రేకెత్తుతోంది.

ఈ మోషన్‌ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు మహేష్‌ మంచి గిఫ్ట్‌ ఇచ్చాడంటున్నారు.

#MaheshBabu #SarkaruVaari #Mahesh Babu #Parasuram #Ss Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Sarkaru Vaari Pata Movie Motion Poster Related Telugu News,Photos/Pics,Images..