సర్కారు వారి పాట క్రేజ్‌.. లక్ష లైక్స్ తో కుమ్మేసిన అభిమానులు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పరశురామ్‌ ల కాంబోలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ను అక్టోబర్‌ వరకు పూర్తి చేసేలా ప్లాన్ చేశారు.

 Mahesh Babu Sarkaru Vaari Pata Film First Look-TeluguStop.com

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేయడం జరిగింది.ఇక ఈ సినిమా నుండి మొదటి పాటను మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా విడుదల అయిన మహేష్‌ బాబు లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ పోస్టర్‌ కు ఏకంగా ఒక లక్ష లైక్స్ సోషల్‌ మీడియాలో అతి తక్కువ సమయంలో వచ్చాయి.

 Mahesh Babu Sarkaru Vaari Pata Film First Look-సర్కారు వారి పాట క్రేజ్‌.. లక్ష లైక్స్ తో కుమ్మేసిన అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంత తక్కువ సమయంలో అంతగా లైక్స్ వచ్చాయి అంటే సినిమాకు ఉన్న బజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో గత ఏడాది మహేష్‌ బాబు సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

ఆ సినిమా తర్వాత వెంటనే సినిమా చేయాలనుకున్నా కూడా కుదరలేదు.కరోనా వల్ల ఆలస్యం అయిన సినిమాను కాస్త ఎట్టకేలకు చక చక ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే షూటింగ్‌ ను పూర్తి చేస్తూ తాజాగా సినిమా కు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

Telugu Director Parashuram, Film News, Mahesh Babu, News In Telugu, One Lakh Social Media Likes, Sarkaru Vaari Pata, Sarkaru Vaari Pata Film First Look, Thaman-Movie

షూటింగ్‌ ను ఒక వైపు సాగిస్తూనే మరో వైపు పాట విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని థమన్‌ ఈ సినిమా కోసం పాటలను ట్యూన్‌ చేస్తున్నాడు.మొదటి పాట ఈ సినిమా నుండి రాబోతున్నది అద్బుతం అన్నట్లుగా ఉండబోతుంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లతో పాటు ఆకట్టుకునే విజువల్స్ కూడా ఉంటాయని అంటున్నారు.

#Mahesh Babu #Parashuram #Likes #Thaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు