'సర్కారు'కు పాన్ ఇండియా ఇంట్రెస్ట్ లేదా ?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.బాహుబలి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యాయి.

 Mahesh Babu Sarkaru Vaari Paata Latest Buzz-TeluguStop.com

అందరు తమ మార్కెట్ విస్తరించుకోవాలని వాళ్ళ సినిమాలను అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు.

ఆయన ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా గా విడుదల చేస్తారేమోనని అభిమానులు అనుకున్నారు.కానీ మహేష్ చేస్తున్న సర్కారు సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు రెడీగా లేరని తెలుస్తుంది.

 Mahesh Babu Sarkaru Vaari Paata Latest Buzz-సర్కారు’కు పాన్ ఇండియా ఇంట్రెస్ట్ లేదా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు.

Telugu 2022 Sankranthi Release Movie, Gmb Entertainments, Keerthy Suresh, Mahesh Babu, Mahesh Babu Sarkaru Vaari Paata Latest Buzz, Mythri Movie Makers, Pan India Movie, Parasuram, Releasing In Telugu Only, Sarkaru Vaari Paata, Sarkaru Vari Paata Updat, Villain Anil Kapoor-Movie

అందుకే ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.అందుకే పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సర్కారు వారి పాట మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని కథనాలు వస్తున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను పరశురామ్ దర్శకత్వం చేస్తున్నాడు.

ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది.

Telugu 2022 Sankranthi Release Movie, Gmb Entertainments, Keerthy Suresh, Mahesh Babu, Mahesh Babu Sarkaru Vaari Paata Latest Buzz, Mythri Movie Makers, Pan India Movie, Parasuram, Releasing In Telugu Only, Sarkaru Vaari Paata, Sarkaru Vari Paata Updat, Villain Anil Kapoor-Movie

ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టగానే కరోనా కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

#SarkaruVaari #Keerthy Suresh #SarkaruVari #VillainAnil #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు