దేవుడా.. మహేష్ బాబు యాడ్స్ కోసం ఎంత కలెక్ట్ చేస్తున్నాడో తెలుసా..?!  

Mahesh babu Remuneration for Ads, Car Dekho App Ad, Mahesh babu Car dekho ad, mahesh babu, advertisements, movies, tollywood, 10 crores - Telugu 10 Crores, Advertisements, Car Dekho App Ad, Mahesh Babu, Mahesh Babu Car Dekho Ad, Mahesh Babu Remuneration For Ads, Tollywood

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు.అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యధికంగా యాడ్స్ పరంగా సంపాదిస్తున్న వ్యక్తి ఎవరు అంటే అందరూ ఏకధాటిగా చెప్పే సమాధానం ప్రిన్స్ మహేష్ బాబు అని.

TeluguStop.com - Mahesh Babu Remuneration Ad Car Dekho App

ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనేక కంపెనీలు ఆయన వెంట పడుతుంటాయి.ఇందులో భాగంగానే మహేష్ బాబు ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించిన సంగతి కూడా తెలిసిందే.కేవలం సినిమాలనే నమ్ముకోకుండా కమర్షియల్ యాడ్స్ లో కూడా తనదైన మార్క్ చూపిస్తున్న హీరోగా మహేష్ బాబు నిలుస్తాడు.

ఈ మధ్యకాలంలో తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు చేసిన కొత్త కమర్షియల్ యాడ్ ‘బాబు కార్ దేఖో’ యాప్ గురించి.ప్రస్తుతం ఇందుకు సంబంధించి మంచి స్పందన లభిస్తోంది.

TeluguStop.com - దేవుడా.. మహేష్ బాబు యాడ్స్ కోసం ఎంత కలెక్ట్ చేస్తున్నాడో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ యాడ్ ముందు కూడా ఎన్నో కమర్షియల్ యాడ్స్ ను కూడా చేశాడు.మొన్నటికి మొన్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కోసం మహేష్ బాబు ఓ కమర్షియల్ యాడ్ లో డబల్ రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే.

ఆ యాడ్స్ కు కూడా మంచి స్పందన లభించింది.వీటితో పాటు సంతూర్, కూల్ డ్రింక్ థమ్స్అప్ ఇలా మరికొన్ని వాటికి కమర్షియల్ గా నటించేస్తున్నారు.

ఇక వీటికి రెమ్యునరేషన్ పరంగా చూస్తే సినిమాల్లో ఆయన రెమ్యునేషన్ ఎంత భారీగా తీసుకుంటారో అదే స్థాయిని, ఈ కార్పొరేట్ కంపెనీ యాడ్స్ కు కూడా అలాగే కలెక్ట్ చేస్తాడు.దాదాపు ఒక్కొక్క కంపెనీ నుండి సంవత్సరం రోజులకు గాను ఐదు కోట్ల నుంచి ఏకంగా పది కోట్ల వరకు ప్రిన్స్ మహేష్ బాబు చార్జ్ చేస్తాడు.

అందుకే కాబోలు టాలీవుడ్ లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అంటారేమో.

#10 Crores #MaheshBabu #Mahesh Babu #MaheshBabu #Advertisements

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahesh Babu Remuneration Ad Car Dekho App Related Telugu News,Photos/Pics,Images..